Home / తెలుగు / తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి చేతులమీదుగా సరోవరం ఆడియో విడుదల

తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి చేతులమీదుగా సరోవరం ఆడియో విడుదల

తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి చేతులమీదుగా సరోవరం ఆడియో విడుదల

Sarovaram

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు సురేష్ యాదవల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరోవరం. లైన్ ప్రొడ్యూసర్ బెక్కం రవీంద్ర.  ఈ సినిమా ఆడియో విడుదల  శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ఆడియో ని విడుదల  చేసారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎం ఎల్ ఏ కాలే యాదయ్య  నిర్మాత శ్రీలతతో పాటు. హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.అనంతరం నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ “పాటలు చాల బాగున్నాయి. అలాగే ఈ సినిమా కూడా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్న”. హీరో విశాల్ మాట్లాడుతూ …దర్శకుడికి మరియు ప్రొడ్యూసర్ శ్రీలత గారికి చాల థాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. జబర్దస్త్ టీం ఈ సినిమా లో చాల బాగా నటించారు. హీరోయిన్ ప్రియంకశర్మ మాట్లాడుతూ ….దర్శకుడు, నిర్మాతకి మరియు కెమెరా మాన్ కి చాల థాంక్స్ సినిమా బాగా వచ్చింది. అందరు వచ్చినందుకు థాంక్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*