Home / తెలుగు / Yuvataram Movie Teaser Released

Yuvataram Movie Teaser Released

యువతరం సినిమా టీజర్ లాంచ్
Yuvataram Movie Teaser Released
Yuvatharam (2)
అభ్యుదయ ఆర్ట్స్ మాయంక్,సంతోషి శర్మ,రియా మొదలగు వారు నటించిన “యువతరం” చిత్రానికి దర్శక నిర్మాత శివ పాకనాటి.మొత్తం నిర్మాణ కారిక్రమములు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే టీజర్ లాంచ్ జరుపుకుంది .ముఖ్య అతిధులుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ ,డైరెక్టర్ ఎన్.శంకర్ టీజర్ ని లాంచ్ చేసి -దర్శకుడు శివ ఎంతో కసితో తీసిన ఈ సినిమా “యువతరం” లో యువత తీసుకునే తప్పుడు నిర్ణయాలు వాళ్ళ తల్లి దండ్రులకు ఎంతటి తీరని శోకాన్ని మిగిలిస్తుందో అలాగే ప్రస్తుత రాజకీయాల్లో యువత ఎలా రాణించాలో అనేదే ఈ సినిమా అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు .
దర్శక నిర్మాత  శివ పాకనాటి మాట్లాడుతూ ఈ యువతరం సినిమా నా చిరకాల కల అని నేను మనసు పెట్టి చేసిన సినిమా అని అలాగే నా చిత్రం చూసి కనీసం ఒక్కరైనా మారితే చాలు అన్నారు .మొత్తం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేస్తాము.
బ్యానర్  :అభ్యుదయ  ఆర్ట్స్
డైరెక్టర్  అండ్  ప్రొడ్యూసర్ : శివ  పాకనాటి
కాస్ట్ : మాయాంక్ ,  సంతోషి  శర్మ ,  రియా , సాయినాథ్  ప్రవీణ్ ,,  వై.ఎస్.కృష్ణ , నాయుడు , గోపి .
మ్యూజిక్  :విక్రమ్  ఎం
DOP  : జోయీ
ఎడిటింగ్  : మణికందన్