Home / తెలుగు / మేయర్ బొంతు రామ్మోహన్ చేతుల మీదుగా ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ మూవీ పోస్టర్ లాంచ్.
BontuRamMohan_Welcome1

మేయర్ బొంతు రామ్మోహన్ చేతుల మీదుగా ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ మూవీ పోస్టర్ లాంచ్.

మేయర్ బొంతు రామ్మోహన్ చేతుల మీదుగా ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ మూవీ పోస్టర్ లాంచ్.

Mayor_BRamMohan_Poster_Release2

  రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పించు  టు ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని నగర ప్రధమ పౌరుడు ,హైదరాబాద్ మేయర్ శ్రీ  బొంతు రామ్మోహన్డిప్యూటి మేయర్శ్రీ బాబా ఫసివుద్దీన్ కలిసి శుక్రవారం రిలీజ్ చేసారుచిత్రానికి కర్తకర్మక్రియ గా వున్న రామ్ మోహన్ కొమండూరి ‘‘ టు ’’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని వినూత్నంగా డిజైన్ చేసారుతెలంగాణాకి రారాజు సి.ఎంకెసిఆర్ ఐతేఅమెరికా కి రారాజు డోనాల్డ్ ట్రంప్ఇటు తెలంగాణా నుండి అమెరికా కి ఎగురుతున్న విమానం తో కాన్సెప్ట్ ని సూటిగా చెప్తున్న కొత్త తరహా పోస్టర్ అని  పలువురు  ప్రశంసించారు.

బ్రహ్మానందం,మణిచందనసమ్మెట గాంధీరజనివేణుగోపాల్వేణుమాధవ్వారిజతేజస్పల్లవి దొరవంశీ  కోడూరిమేఘనా లోకేష్వంశీ కృష్ణసాషా  సింగ్వైవా హర్ష,ప్రధానపాత్ర లుగా, అమెరికా నుండి కొందరుఇండియా నుండికొందరు నటించిన చిత్రం ‘‘అమీర్  పేట్ టు అమెరికా’’ఇటీవలనే చిత్రంలోని పాటను ఫ్లాష్ మాబ్ ద్వారా వినూత్నంగా విడుదల చేసారుత్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.

 చిత్రానికి దర్శకుడు- చల్లా భానుకిరణ్కెమెరాఅరుణ్జిఎల్ బాబుఎడిటర్ –ప్రవీణ్ పూడిసంగీతం- కార్తీక్ కొడకండ్ల.

About sunny chandu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*