Home / Featured / మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ` ఎంత ఘాటు ప్రేమయో `

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ` ఎంత ఘాటు ప్రేమయో `

  మొదటి షెడ్యూల్  పూర్తి చేసుకున్న ` ఎంత ఘాటు ప్రేమయో `
సాయి రవి కుమార్ ( బస్టాప్ ఫేమ్), శృతిక జంటగా నటిస్తున్న చిత్రం ` ` ఎంత ఘాటు ప్రేమయో `. రాజ్ కార్తి కేన్ దర్శకత్వం  లో  భార్గవి క్రియేషన్స్ నిర్మిస్తోంది.   ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ కాన్సెప్ట్ వీడియో మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో హల్చల్ సృష్టిస్తుంది. పక్కా యూత్ ఫుల్  కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్  కాన్సెప్ట్  వీడియో  యూత్ ని విపరీతం గా ఆకట్టుకుంటూ ప్రెజెంట్  టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది.   ఈ సంధర్భం గా దర్శకుడు మాట్లాడుతూ…“ గత వారము మేము విడుదల చేసిన టైటిల్ కాన్సెప్ట్ సీన్ వీడియో కు సోషల్ నెట్ వర్క్స్ లో మిలియన్ వ్యూస్ తో పాటు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసాము. ఈ నెలాఖరు లో మరో షెడ్యూల్ ప్రారంభించి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాము“ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*