Home / Featured / మెగాస్టార్ మ‌న‌వ‌డి కోసం వెయిటింగ్‌!!!
megastar grandchild

మెగాస్టార్ మ‌న‌వ‌డి కోసం వెయిటింగ్‌!!!

మెగాస్టార్ మ‌న‌వ‌డి కోసం వెయిటింగ్‌!!!
 మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి తాత‌య్య కాబోతున్నారు. ఆయ‌న రెండో కుమార్తె శ్రీజ ,క‌ళ్యాన్ దేవ్ కు త్వ‌ర‌లో రెండో సంతానం క‌ల‌గ‌నుంద‌ట‌. ఇటీవ‌ల శ్రీజ శ్రీమంతం కూడా జ‌రిపార‌ట మెగాఫ్యామిలీ. త్వ‌ర‌లో త‌మ ఇంట కాలు పెట్ట‌బోయే బేబీ కోసం మెగా ఫ్యామిలీ అంతా ఎంతో ఆతృత‌తో  ఎదురు చూస్తోంద‌ని స‌మాచారం. మ‌రో ప‌క్క మెగా అభిమాన‌లు కూడా ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. కాకుంటే మెగా ఫ్యామిలీ ఇప్ప‌టికే చిరంజీవి పెద్ద కూతురుకు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు, అలాగే శ్రీజ మొద‌టి సంతానం కూడా ఆడ‌పిల్లే. దీంతో మెగా ఫ్యామిలీ త‌మ ఇంట ఈ సారి అబ్బాయే అడుగు పె ట్టాబోతున్నాడంటూ ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.