Home / Featured / Director Surender Reddy launches the first look of ‘Eda Thanunnaado’
Director Surender Reddy launches the first look of ‘Eda Thanunnaado’

Director Surender Reddy launches the first look of ‘Eda Thanunnaado’

  

సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ‘ఏడ తానున్నాడో’ ఫస్ట్ లుక్ విడుదల..!!

 
అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న ‘ఏడ తానున్నాడో’ చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. 
 
నటీనటులు: అభిరామ్, కోమలి ప్రసాద్, సాత్విక్, కావేరీ, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, సుదర్శన్, లావణ్య రెడ్డి, వరలక్ష్మి, ఫణి
 
సాంకేతిక నిపుణులు : 
కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: దొండపాటి వంశీ కృష్ణ 
నిర్మాత: గుజ్జ యుగంధర్ రావు 
బ్యానర్: తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ 
సహ-నిర్మాత: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి 
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దొండపాటి సినిమాస్ 
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: ఏ శ్రీకాంత్ BFA 
ఎడిటర్: కుమారన్ / నరేష్ రెడ్డి 
PRO: వంశీ-శేఖర్
 
 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*