తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లో ” జ్వాలాముఖి ” మూవీ ఆడియో విడుదల కార్యక్రమం

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లో ” జ్వాలాముఖి ” మూవీ ఆడియో విడుదల కార్యక్రమం 

YF క్రీయేటీవ్స్ పతాకం పై నిర్మించబడిన జ్వాలాముఖి సినిమా ఆడియో లాంచింగ్ కార్యక్రమం TFCC లో జరిగింది . ఇందులో ముఖ్య అతిధిగా TFCC చైర్మన్ డా ప్రతాని రామక్రిష్ణ  గౌడ్ గారు ,వైస్ చైర్మన్ గురురాజ్ గారు , T – MAA సెక్రటరీ స్నిగ్ధ గారు , మ్యూజిక్ డైరెక్టర్  రాజ్ కిరణ్ , లిరిక్స్ గురుచరణ్ , డైరెక్టర్ హరిశంకర్ మట్టగుంట , ప్రొడ్యూసర్ యూసఫ్ యం.డి ,DOP కిరీటి లు పాల్గొన్నారు . ఇందులో  TFCC చైర్మన్ డా ప్రతాని రామక్రిష్ణ  గౌడ్ గారు మాట్లాడుతూ ఈ ఆడియోని విని అందరు ఆదరించాలని కోరారు , ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పారు . 
ఇందులో భాగంగా చిన్న సినిమాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటె మాకు తెలుస్తే మాకు తెలుస్తే తప్పకుండ సహాయం చేస్తామని ఆయన తెలిపారు . సినిమాలు అన్ని ఒక్కటే అని అందులో చిన్న పెద్ద అనే తేడాలు లేవని వైస్ చైర్మన్ గురురాజ్ గారు పేర్కొన్నారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *