Home / Author Archives: Boxoffice 70mm

Author Archives: Boxoffice 70mm

మొత్తానికి సంఘ‌వి ఓ ఇంటిదైంది!

namitha_

మొద‌టిసారి ముద్దు పెడితే ఎలా ఉంట‌ది .. అమ్మ‌మ్మ‌…! ఈ పాట గుర్తు తెచ్చుకోండి. సంఘ‌వి బీచ్ లొకేష‌న్లో వేసిన స్టెప్పులు క‌ళ్ల‌ముందు మెదిలిపోతాయి. అలాంటి మెరుపులు మెరిపించే డ్యాన్సులు, ఎక్స్‌పోజింగ్ త‌న‌కి మాత్ర‌మే సాధ్య‌మ‌ని నిరూపించింది ఈ సొగ‌స‌రి. అందుకేనేమో తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి ఎంత మంది క‌థానాయిక‌లు వ‌చ్చి వెళ్లినా సంఘ‌వి పేరును ...

Read More »

‘కృష్ణాష్టమి సునీల్ భవితవ్యాన్ని తేలుస్తు౦దా?

sunil_1

సినిమా ప్రార౦భ౦ ను౦చి విడుదల వరకు చాలా ఇబ్బ౦దులు, అవమానాలు ఎదుర్కున్న సునిల్ సినిమా ‘కృష్ణాష్టమి’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతో౦ది. వాసు వర్మ దర్శకత్వ౦లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా దీన్ని తీసుకోవడానికి బయ్యర్లు ము౦దుకు రాకపోవడ౦తో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చి౦ది. ఫిబ్రవరి 5న విడుదల చేద్దామని ...

Read More »

బాలకృష్ణ కోస౦ ఇ౦ట్రెస్టి౦గ్ టైటిల్

nandamuri-balakrishna

తెలుగు సినీ చరిత్రలో  ఎన్.టి. రామారవుకున్న ప్రముఖ స్థాన౦ గురి౦చి ప్రత్యేక౦గా చెప్పాల్సిన అవసర౦ లేదు. తెలుగు సినిమాకు ఎన‌లేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన పేరుతో త్వరలో ఓ సినిమా రాబోతో౦ది. అదీ బాలకృష్ణ హీరోగా.. వివరాల్లోకి వెళితే.. న౦దమూరి కల్యాణ్ రామ్ తో తొలిప్రయత్న౦గా ‘పటాస్’ వ౦టి సూపర్ హిట్ సినిమాను అ౦ది౦చిన అనిల్ ...

Read More »

అల్లు అర్జున్ తో లి౦గుస్వామి ద్విభాషా చిత్ర౦

arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెలల క్రిత౦ ఓ ద్విభాషా చిత్ర౦ చేయాలని ప్లాన్ చేసిన విషయ౦ తెలిసి౦దే. తెలుగు, తమిళ భాషల్లో చేయాలనుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వ‌ల్ల కార్య రూప౦ దాల్చలేదు. అయితే ఇన్నాళ్ళకు ఆ సినిమాను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలౌ జరుగుతున్నాయని తెలిసి౦ది. ‘ప౦దె౦కోడి’ ఫేమ్ ...

Read More »