Home / Author Archives: sunny chandu (page 159)

Author Archives: sunny chandu

మలయాళ రీమేక్‌లో అల్లరి నరేష్

మలయాళ రీమేక్‌లో అల్లరి నరేష్ తమిళ్‌ పడం రీమేక్‌గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ మరోసారి ఓ సెన్సేషనల్ రీమేక్‌లో నటించబోతున్నాడు. మలయాళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలో నరేష్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. కలెక్షన్ల సునామీ సృష్టించిన ...

Read More »

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` తాజా షెడ్యూల్‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` తాజా షెడ్యూల్‌ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా తాజా షెడ్యూల్  ఈరోజు(ఆగ‌స్ట్ 29న‌) ...

Read More »

‘సి 9 కార్పొరేషన్’ నిర్మించనున్న చిత్రం ద్వారా దర్శకునిగా ‘మనోవికాస్’

‘సి 9 కార్పొరేషన్’ నిర్మించనున్న చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు ‘మనోవికాస్’ . ‘సేబ మరియం కోషి’ నాయికగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఒక సైకలాజికల్ థ్రిల్లింగ్ అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేందుకు అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే మంచి కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని ఆయన త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర నిర్మాత ‘వి.వి.ఆర్.ఎన్.ప్రసాద్  ఒకప్పటి విజయవంతమైన నిర్మాతగా,డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగిన తన తండ్రి యొక్క ...

Read More »

అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డి.జె…దువ్వాడ జగన్నాథమ్‌’ ప్రారంభం

అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డి.జె…దువ్వాడ జగన్నాథమ్‌’ ప్రారంభం రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల ...

Read More »

నాగార్జున పుట్టినరోజు కానుకగా ‘ఓం నమో వేంకటేశాయ’ ఫస్ట్‌ లుక్‌

నాగార్జున పుట్టినరోజు కానుకగా ‘ఓం నమో వేంకటేశాయ’ ఫస్ట్‌ లుక్‌  అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ...

Read More »

ఓ మంచి పర్పస్‌ఫుల్‌ ఫిలింగా ఒక్కడొచ్చాడు’ – మాస్‌ హీరో విశాల్‌

ఓ మంచి పర్పస్‌ఫుల్‌ ఫిలింగా ఒక్కడొచ్చాడు’ – మాస్‌ హీరో విశాల్‌  ”పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్‌ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా ‘ఒక్కడొచ్చాడు’. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా ఈ సినిమాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ...

Read More »

యూత్‌ఫుల్‌గా `బ‌లపం ప‌ట్టి భామ ఒడిలో`

యూత్‌ఫుల్‌గా `బ‌లపం ప‌ట్టి భామ ఒడిలో` ర‌ష్మీగౌత‌మ్, శాంత‌న్ జంట‌గా న‌టించిన ఓ త‌మిళ చిత్రం తెలుగులో `బ‌ల‌పం ప‌ట్టి భామ ఒడిలో` అనే పేరుతో అనువాద‌మైంది. `అ ఆ ఇ ఈ` అనేది  ఉప‌శీర్షిక‌. దుర్గం గిరీష్ బాబు స‌మ‌ర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజ‌య్ కుమార్ ఇత‌ర పాత్ర‌ల్లో ...

Read More »

‘స్వామి రారా’ కాంబినేషన్లో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం3 ప్రారంభం

‘స్వామి రారా’ కాంబినేషన్లో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం3 ప్రారంభం నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్న చిత్రం ఈరోజు సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య నిరాడంబరంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ నామా క్లాప్ ...

Read More »

విష్ణు మంచు సరసన హన్సిక

విష్ణు మంచు సరసన హన్సిక  దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. `ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ...

Read More »