Don't Miss
Home / Featured (page 3)

Featured

దర్శకులు డాక్టర్ ఆనంద్ మ్యూజిక్ వీడియో ‘రెయిన్ బో’ ఏడు భాషలలో విడుదల

దర్శకులు డాక్టర్ ఆనంద్ మ్యూజిక్ వీడియో ‘రెయిన్ బో’ ఏడు భాషలలో విడుదల

దర్శకులు డాక్టర్ ఆనంద్ మ్యూజిక్ వీడియో ‘రెయిన్ బో’ ఏడు భాషలలో విడుదల  జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్ లు సాధించిన దర్శకులు డాక్టర్ ఆనంద్ తాజాగా ఏడు భాషలలో రూపొందించిన మ్యూజిక్ వీడియో రెయిన్ బో. ఇటీవల అమెరికాలోజాత్యహంకార దాడిలో దుర్మరణం చెందిన తెలుగు విద్యార్థి  శరత్ కొప్పు కి నివాళి అర్పిస్తూ,అనన్య పెనుగొండ అనే తెలుగు యన్ ఆర్ ఐ అమ్మాయిని గాయనిపరిచయం చేస్తూ శ్రీమతి స్వాతి పెనుగొండ నిర్మించిన,కొప్పు రాం మోహన్ , యన్ యస్ నాయక్ సమర్పించిన  ఈ మ్యూజికల్ వీడియో ని శ్రీ కె టి ఆర్ గారిఆశీస్సులతో ,ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేతుల మీదుగా ఈ రోజు అనగా జనవరి 11 వ తేదీనలహరి మ్యూజిక్ ద్వారా యూ ట్యూబ్ లో విడుదల అయింది. ప్రముఖ హీరో సుధీర్ బాబు, ప్రముఖ గాయకులు యస్ పి బాలసుబ్రమణ్యం, ,నిర్మాత రాజ్ కందుకూరి,తమ్మా రెడ్డి భరద్వాజ, నీలకంఠ , శివలెంక క్రిష్న ప్రసాద్,సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్, రఘు కుంచె,  దర్శకులు సంపత్ నంది,సాగర్ చంద్ర,శేఖర్ మాస్టర్ ఇలా ఎందరో సినీ ప్రముఖుల మన్ననలు పొందిన ఈమ్యూజికల్ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లొ ఒక సెన్సేషన్ .పెద్దపల్లి రోహిత్ రచన, సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫిచేయగా,సిద్దం మనోహర్ కెమేరా మరియు సుమన్ రుద్రు ప్రధాన పాత్రలో నటించారు . స్ప్రెడ్ ద లవ్ ,స్ప్రెడ్ ద పీస్ అనే నినాదంతో ,ప్రపంచ శాంతిని కాపాడాలని,ప్రే మను పంచాలని,విద్వేషాలకు దూరంగా వుండాలని చక్కటి సందేశంతో ఉస్మానియాయూనివర్సిటీ, నాగర్జున సాగర్,వరంగల్,లక్న వరం,గోవా తదితర ప్రదేశాలలో అత్యంత భారీగా ఈ పాట రూపొందడం విశేషం.  తాజాగా అమెరికాలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయ పడ్డ సాయి క్రిష్న త్వరగా కోలుకోవాలని డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఆకాంక్షించారు.   ప్రతి ఒక్కరూ,రెయిన్ బోమ్యూజికల్ వీడియో ని చూసి, జ్యాత్యహంకార దాడులలో ప్రాణాలను కోల్పోయిన అమాయకులకు ఇస్తున్న తమ చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలని ఆయన కోరారు. తమ కొడుకు అకాల మరణం తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చినా,డాక్టర్ ఆనంద్ గారు ఈ పాటను శరత్ కొప్పుకి అంకితం అవ్వడం వల్ల ,తమ కొడుకుఇంకా తమ మధ్యనే వున్నట్లుగా అనిపిస్తుందని శరత్ తండ్రి కొప్పు రాం మోహన్ గారు తెలిపారు.

Read More »

ఫిబ్రవరి 17న వైజాగ్ లో టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017, 2018

ఫిబ్రవరి 17న వైజాగ్ లో టి.ఎస్.ఆర్. - టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017, 2018

ఫిబ్రవరి 17న వైజాగ్ లో టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017, 2018 టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కు విశాఖ పట్నం మరోసారి వేదిక కాబోతోంది. 2010 నుండీ రెండేళ్ళకు ఒకసారి  కళాబంధు, సాంస్కృతిక సార్వభౌమ టి. సుబ్బరామిరెడ్డి ఈ అవార్డులను జాతీయ స్థాయిలో అందిస్తున్నారు. ...

Read More »

అస‌లేం జ‌రిగింది? చిత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్ కుమార్

అస‌లేం జ‌రిగింది? చిత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్ కుమార్ 

అస‌లేం జ‌రిగింది? చిత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్ కుమార్    ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న అస‌లేం జ‌రిగింది? చిత్రం పోస్ట‌ర్‌ను ఎంపీ సంతోష్ కుమార్  శ‌నివారం  జ‌రిగిన  కార్య‌క్ర‌మంలో ఆవిష్క‌రించారు.  ఆయ‌న మాట్లాడుతూ.. శ్రీమ‌తి నీలిమా ప్రొడ్యూస‌ర్‌గా శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ ...

Read More »

జాగ్వర్ హీరో,నిఖిల్ కుమారస్వామి,డిప్యూటీ సీఎం G . పరమేశ్వర చేతులమీదుగా “ఉలవచారు రెస్టారెంట్” బెంగుళూరు లో ప్రారంభం.

జాగ్వర్ హీరో,నిఖిల్ కుమారస్వామి,డిప్యూటీ సీఎం G . పరమేశ్వర చేతులమీదుగా "ఉలవచారు రెస్టారెంట్" బెంగుళూరు లో ప్రారంభం.

జాగ్వర్ హీరో,నిఖిల్ కుమారస్వామి,డిప్యూటీ  సీఎం G . పరమేశ్వర చేతులమీదుగా “ఉలవచారు రెస్టారెంట్” బెంగుళూరు లో ప్రారంభం.           తెలుగువారికీ అమోఘమైన వంటకాలను అందించి యావత్ ప్రపంచ తెలుగు భోజన ప్రియుల మన్ననలు అందుకున్న”ఉలవచారు రెస్టారెంట్” తాజాగా బెంగుళూరు “కోరమంగళ”లో సేవలు అందించాడనికి సన్నద్ధమైనది.ఉలవచారు రెస్టారెంట్ తాజాగా ప్రారంభోత్స వానికి ...

Read More »

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ “ఉండిపోరాదే

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ "ఉండిపోరాదే

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ “ఉండిపోరాదే..”   త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో గొల్డ్ టైమిన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై డాక్ట‌ర్ లింగేశ్వ‌ర్ నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రానికి  ఉండిపోరాదే.. అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ ...

Read More »

మార్చ్ 1 న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ `118`

మార్చ్ 1 న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ `118`

మార్చ్ 1 న  నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ `118`     డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `118`. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు ...

Read More »

య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` చిత్రం చూస్తుంటే ఒక లైఫ్ చూస్తున్న‌ట్లు అనిపించింది – సూప‌ర్‌స్టార్ కృష్ణ‌

య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` చిత్రం చూస్తుంటే ఒక లైఫ్ చూస్తున్న‌ట్లు అనిపించింది - సూప‌ర్‌స్టార్ కృష్ణ‌

య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` చిత్రం చూస్తుంటే ఒక లైఫ్ చూస్తున్న‌ట్లు అనిపించింది – సూప‌ర్‌స్టార్ కృష్ణ‌   విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ రూపంలో తెరకెక్కించారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందింది. ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానం ...

Read More »

అభిమానిలాగానే ఫీలై సినిమా చేస్తా – బోయ‌పాటి శ్రీను

అభిమానిలాగానే ఫీలై సినిమా చేస్తా - బోయ‌పాటి శ్రీను

అభిమానిలాగానే ఫీలై సినిమా చేస్తా – బోయ‌పాటి శ్రీను   మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌, కియరా అద్వాని హీరో హీరోయిన్‌గా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వినయవిధేయరామ’. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ … – వినయం విధేయత ఉంది కాబట్టే రాముడయ్యాడు. ...

Read More »

Vinaya Vidheya Rama Review

MOVIE NAME: “Vinaya Vidheya Rama“ Boxoffice70mm RATING: 2.75/5 (★★★★★) Starring: Ram Charan, Kiara Advani, Esha Gupta Directed by: Boyapati Srinu Produced by: DVV Danayya Banner: DVV Entertainment Music by: Devi Sri Prasad Release Date: January 11th 2019 About Movie:  Ram Charan ...

Read More »

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం   అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం గురువారం హైదారాబాద్ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ప్రారంభ‌మైంది. న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ ...

Read More »

జ‌న‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌

జ‌న‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌

జ‌న‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌   కార్తి హీరోగా న‌టిస్తున్న దేవ్ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఈ సంద‌ర్భంగా చిత్ర ఆడియో విడుద‌ల తేదీని కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జ‌న‌వ‌రి ...

Read More »

సినిమా రివ్యూ: పేట

సినిమా రివ్యూ: పేట

సినిమా రివ్యూ: పేట రేటింగ్: 3/5   నటీనటులు: రజనీకాంత్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శశికుమార్, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, బాబీ సింహా, మేఘా ఆకాష్ తదితరులు…  నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్  కెమెరా: తిరు సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్ నిర్మాత‌ (తెలుగులో విడుదల): అశోక్ వల్లభనేని  ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బరాజ్  విడుదల తేదీ: జనవరి 10, 2018   తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ అభిమానులను, ...

Read More »