Home / Featured (page 4)

Featured

Rashmi Gautam Interview about “Next Nuvve”

DSC_20350255

Rashmi Gautam Interview about “Next Nuvve” ‘గుంటూరు టాకీస్’ చిత్రంతో మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి రష్మీ . హీరో ఆది సాయికుమార్ నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ మూవీలొ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా రష్మీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ...

Read More »

Angel Coming on 3rd Nov

01 (13)

న‌వంబర్ 3న నాగ అన్వేష్, హెబ్బా పటేల్ ‘ఏంజెల్’ విడుదల Angel Coming on 3rd Nov శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై  నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ...

Read More »

Saaho Prabhas..

Prabhas New Stills (3)

‘సాహో’ ప్రభాస్‌ Saaho Prabhas.. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌….ఆరడుగుల హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌, అందరినీ ప్రేమగా డార్లింగ్‌ అని పిలుస్తూ, అందరికీ దగ్గరైన టాలీవుడ్‌ డార్లింగ్‌. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా ‘ఈశ్వర్‌’ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ...

Read More »

Prema Pandem Audio on 29th Oct

_H7A0513

29న ‘ప్రేమపందెం’ ఆడియో విడుదల శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌ు ప్రేక్షకును, ...

Read More »

ప్ర‌తీ అమ్మాయి చూడాల్సిన చిత్రం నా ల‌వ్‌స్టోరీ – మోష‌న్ పోస్ట‌ర్ లాంఛ్ లో డైర‌క్ట‌ర్ శివ‌

DSC_19490183

 ప్ర‌తీ అమ్మాయి చూడాల్సిన చిత్రం నా ల‌వ్‌స్టోరీ – మోష‌న్ పోస్ట‌ర్ లాంఛ్ లో డైర‌క్ట‌ర్ శివ‌ కొత్త టాలెంట్ ను ప్రోత్స‌హిస్తూ, మ‌హీధ‌ర్, సోనాక్షి సింగ్ ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ అశ్వినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై , కె. శేష‌గిరి రావు నిర్మిస్తున్న చిత్రం ‘నా ల‌వ్ స్టోరీ’.  ఈ సినిమాకు సంబంధించిన ...

Read More »

తారామ‌ణి టీజ‌ర్స్ విడుద‌ల‌

TARAMANI TEASERS

`తారామ‌ణి` టీజ‌ర్స్ విడుద‌ల‌ అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `తారామ‌ణి`. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నియశ్వంత్ మూవీస్ స‌మర్ప‌ణ‌లో డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రెండు టీజ‌ర్స్‌ను   ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లోవిడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కుడు మారుతి ముఖ్య ...

Read More »

Sandeep Kishan’s “C/o Surya” releasing on 10th Nov

COS REL DATE POSTER 01

Sandeep Kishan’s “C/o Surya” releasing on 10th Nov న‌వంబ‌ర్ 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా U/A స‌ర్టిఫికేట్ తో సందీప్‌కిష‌న్‌ న‌టించిన “కేరాఫ్ సూర్య”  విడుద‌ల  న‌గ‌రం, స‌మంత‌క‌మ‌ణి లాంటి చిత్రాల త‌రువాత సందీప్ కిషన్, మ‌హ‌నుభావుడు, రాజాదిగ్రేట్ చిత్రాల త‌రువాత హ్య‌ట్రిక్ క్వీన్‌ మెహ్రీన్ జంటగా , నా పేరు శివ లాంటి నేచుర‌ల్ ...

Read More »

Rahul Ravindran ” Howrah Bridge” Teaser 2 Released

Howrah Bridge

Rahul Ravindran ” Howrah Bridge” Teaser 2 Released టీజ‌ర్‌1 కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ తెచ్చుకున్న‌ రాహుల్ ర‌వీంద్ర‌న్ “హౌరాబ్రిడ్జ్” టీజ‌ర్ 2 విడుద‌ల‌ శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో … ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా ...

Read More »