Home / Photos / Events (page 10)

Events

సింధు సాధించిన విజయం తెలుగు జాతికే గర్వకారణం!

P

సింధు సాధించిన విజయం తెలుగు జాతికే గర్వకారణం! 21 ఏళ్ల చిరుప్రాయంలో భారతీయ జాతిపతాక గౌరవాన్ని ప్రపంచపు నలుమూలలా వ్యాపింపజేయడంతోపాటు తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలుగు వనిత కుమారి పి.వి.సింధుని గౌరవించుకోవడం తెలుగు వారిగా, భారతీయులుగా మన కర్తవ్యం. తొలి ప్రయత్నంలోనే “ఒలింపిక్” పతాకం  అందుకొన్న మొట్టమొదటి యువతిగా రికార్డ్ సృష్టించిన సింధు ...

Read More »

`వేటాడే పులి` ఆడియో విడుదల

vetade puli

`వేటాడే పులి` ఆడియో విడుదల కోటి కిర‌ణ్‌, ఆషా హీరో హీరోయిన్లుగా సుహాసిని, బుజ్జి స‌మ‌ర్ప‌ణ‌లో బుజ్జి వినాయ‌క పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `వేటాడే పులి`. పి.మ‌హేష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పి.బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ కిర‌ణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, సాయివెంక‌ట్‌, ఆర్‌.కె.గౌడ్‌,స‌హా చిత్ర ...

Read More »

రాథోడ్ దర్శకత్వంలో ‘రామసక్కనోడు’ ప్రారంభం…!

Ramasakkanodu01

రాథోడ్ దర్శకత్వంలో  ‘రామసక్కనోడు’ ప్రారంభం…! ఎం రాథోడ్ దర్శకత్వంలో ఎం.మణీంద్రన్ నిర్మాతగా అమ్మ నాన్న ఫిలిమ్స్ పతాకంపై ‘రామసక్కనోడు’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రానికి దర్శక రత్న, దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా, రాజ్ కందుకూరి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించాడు. కాగా సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ...

Read More »

మంత్రి పద్మారావు చేతుల మీదుగా “నారదుడు” పాటల విడుదల

Naradudu (2)

మంత్రి పద్మారావు చేతుల మీదుగా “నారదుడు” పాటల విడుదల  ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో “నారదుడు” పేరుతో అనువదిస్తుండడం తెలిసిందే. సూరజ్ ప్రొడక్షన్స్-టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని సంయుక్త్రంగా నిర్మిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ ...

Read More »

2016లో `జాగ్వార్` బెస్ట్ మూవీ అవుతుంది – చిత్ర స‌మ‌ర్పకుడు హెచ్‌.డి.కుమార‌స్వామి

Jaguar

2016లో `జాగ్వార్` బెస్ట్ మూవీ అవుతుంది – చిత్ర స‌మ‌ర్పకుడు హెచ్‌.డి.కుమార‌స్వామి  నిఖిల్‌కుమార్‌ హీరోగా హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ బ్యానర్‌పై ఎ.మహాదేవ్‌ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘జాగ్వార్‌’. టి.సుబ్బరామిరెడ్డి, అల్లు అరవింద్‌, గంటాశ్రీనివాసరావు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌.డి.కుమారస్వామి, అల్లు అరవింద్‌, డి.సురేష్‌బాబు, ...

Read More »

అతిరధ మహారథుల సమక్షం లో తిక్క ఆడియో విడుదల

Visakham48

అతిరధ మహారథుల సమక్షం లో  తిక్క ఆడియో విడుదల  సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా న‌టిస్తున్న చిత్రం `తిక్క‌`. సునీల్‌ రెడ్డి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ బ్యానర్‌పైసి.రోహిణ్‌కుమార్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. లారిస్సా బోనేసి, మన్నార్‌ చోప్రా నాయిక‌లు.ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లో రిలీజైంది. బిగ్‌ సీడీని వంశీపైడిపల్లి రిలీజ్ చేయ‌గా, ఆడియో సీడీలను ...

Read More »