Home / తెలుగు (page 20)

తెలుగు

`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌

`మేళా` టీజ‌ర్ విడుద‌ల‌ మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మేళా’. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో అతిథులుగామ పాల్గొన్న నటుడు అలీ, ఎస్. గోపాల్ రెడ్డి ...

Read More »

ఏప్రిల్ 27న `క‌ణం`

ఏప్రిల్ 27న `క‌ణం` ‘ఫిదా’ తో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసి ‘ఎం.సి.ఏ’ తో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ‘కణం’ లో నాగ శౌర్య తో కలిసి కనిపించబోతోంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ఎన్.వి.ఆర్ సినిమాస్ సమర్పణలో నిర్మితమైన ‘కణంస ఏప్రిల్ ...

Read More »

హాలీవుడ్ చిత్రాల్ని మ‌రిపించేలా అత్యద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రం సంజీవని

హాలీవుడ్ చిత్రాల్ని మ‌రిపించేలా అత్యద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రం సంజీవని మే నెలాఖ‌రున విడుద‌ల  గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే అయి ఉంటుంది అని చెప్పొచ్చు, కాని ఈ సారి ఒక తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూడ‌బోతున్నాం.. ఇవన్నీ తెలుగులో న‌టించ‌బోతున్నాయి. స‌మ్మ‌ర్ లో సినిమాల‌కి వ‌చ్చే ప్రేక్ష‌కుల్లో పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ...

Read More »

ఆదిత్య మ్యూజిక్ చేతికి `అమ్మ‌మ్మ‌గారిల్లు ` ఆడియో హ‌క్కులు

ఆదిత్య మ్యూజిక్ చేతికి `అమ్మ‌మ్మ‌గారిల్లు ` ఆడియో హ‌క్కులు శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా రాజేష్ మ‌రియు కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ` చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన ...

Read More »

“జై సింహా” 100 రోజుల వేడుక

చిలుకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్ లో “జై సింహా” 100 రోజుల వేడుక  సంక్రాంతి బరిలో నిలబడి ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక అన్నీ వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకొన్న చిత్రం “జై సింహా”. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై సరికొత్త రికార్డులను సృష్టించింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ...

Read More »

80 మంది కమెడియన్స్ తో ఏప్రిల్ 27 న నవ్వించడానికి వస్తున్న ‘ఊ.పె.కు.హ’

80 మంది కమెడియన్స్ తో ఏప్రిల్ 27 న నవ్వించడానికి వస్తున్న ‘ఊ.పె.కు.హ’ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో బేబీ లక్ష్మీ నరసింహ హిమ ఋషిత సమర్పణలో జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అనేది కాప్షన్. సాక్షీ చౌదరి కథానాయిక. ‘నిధి’ ప్రసాద్ దర్శకుడు. అనూప్ ...

Read More »

నందమూరి కళ్యాణ్‌రామ్‌ – తమన్నా ల “నా.. నువ్వే”

నందమూరి కళ్యాణ్‌రామ్‌ – తమన్నా ల “నా.. నువ్వే” పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి  కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, అందాల భామ తమన్నా హీరోయిన్ గా,ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం లో రూపొందిన చిత్రం “నా.. నువ్వే”.  నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెలాఖరు లో విడుదల కు సిద్ధం అవుతోంది. ...

Read More »

ఏప్రిల్ 22న “నా పేరు సూర్య” ఆడియో రిలీజ్‌

ఏప్రిల్ 22న మిలట్రీ మాధవరంలో అల్లు అర్జున్ “నా పేరు సూర్య” ఆడియో రిలీజ్‌ స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, ...

Read More »

“నా పేరు సూర్య ” షూటింగ్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి

అల్లు అర్జున్ “నా పేరు సూర్య ” చిత్రం షూటింగ్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, ...

Read More »

ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ లో “నివాసి”

ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ లో “నివాసి” శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి అంద‌రి హ్రుద‌యాల్లో న‌టుడిగా మంచి స్థానం సంపాయించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా , స‌తీష్ రేగ‌ళ్ళ ని ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం చేస్తూ గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్ మ‌రియు ద‌త్తాత్రేయా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌ ...

Read More »

కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌

కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే నేచురల్‌ స్టార్‌ నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా ...

Read More »

విడుద‌ల కానున్న విజ‌య్‌ ఆంటోని “కాశి”

పిక్చ‌ర్ బాక్స్ కంపెనీ ద్వారా తెలుగులో విడుద‌ల కానున్న విజ‌య్‌ ఆంటోని “కాశి” బిచ్చ‌గాడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన విజ‌య్ ఆంటోని హీరోగా, తెలుగు హీరోయిన్ గా సౌత్ఇండియాలో ప్ర‌త్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న అంజ‌లి హీరోయిన్ గా, క్రితిక ఉద‌యనిధి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ‌, తెలుగు ...

Read More »