Don't Miss
Home / తెలుగు (page 30)

తెలుగు

`నా నువ్వే` …ల‌వ్వ‌బుల్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్

`నా నువ్వే` …ల‌వ్వ‌బుల్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్    ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. మే 25న సినిమా విడుద‌ల‌వుతుంది. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను ...

Read More »

`ఈ మాయ పేరేమిటో` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌

`ఈ మాయ పేరేమిటో` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌   సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌. వి.ఎస్‌.వ‌ వర్క్స్  బేనర్‌పై రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వంలో దివ్యా విజ‌య్ ఈ ల‌వ్‌, కామెడీ ...

Read More »

“బంగారి బాలరాజు” 2వ పాట 3వ పాట విడుదల

ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర గారి చేతుల మీదుగా 2వ పాట అశ్వినిదత్ గారు 3వ పాట “బంగారి బాలరాజు” 2వ పాట 3వ పాట విడుదల నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర ...

Read More »

హిమాలయాలలో గూఢచారి షూటింగ్

 హిమాలయాలలో గూఢచారి షూటింగ్ నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటుకున్న అడివి శేష్ హీరోగా వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం “గూఢచారి”. చివరి షెడ్యూల్ గా ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహించే ఓ మహానది పై నిర్మించిన ఎత్తైన  మిలిటరీ వంతెన పై ...

Read More »

హ‌లో గురు ప్రేమ కోస‌మే`ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు హ‌లో గురు ప్రేమ కోస‌మే`ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  ...

Read More »

మహానటి దర్శక, నిర్మాతలను సత్కరించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్

మహానటి దర్శక, నిర్మాతలను సత్కరించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్ మహానటి ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, వంశి పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, పరుచూరి గోపాల కృష్ణ, జెమినీ కిరణ్, ...

Read More »

చివరి షెడ్యూల్లోశ్రీనివాస్-శ్రీవాస్ ల “సాక్ష్యం”

చివరి షెడ్యూల్లో బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల “సాక్ష్యం”  బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ ...

Read More »

‘మెహబూబా’కి అద్భుత విజయాన్ని అందించి ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

‘మెహబూబా’కి అద్భుత విజయాన్ని అందించి ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు  – డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌  ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘మెహబూబా’ విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్‌ టాక్‌తో, సూపర్‌ కలెక్షన్స్‌తో ...

Read More »

ఈ నెల 18న వ‌స్తోన్న మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘క్రైమ్‌ 23’

ఈ నెల 18న వ‌స్తోన్న మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.  ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంలోనూ విల‌న్‌గా నటిస్తోన్న అరుణ్‌  విజయ్‌ ఇటీవ తమిళంలో హీరోగా నటించిన చిత్రం ...

Read More »

“సంజీవిని” టీజ‌ర్ విడుద‌ల‌

ఎవెంజ‌ర్స్ ని గుర్తుచేసే మ‌రో అద్బుత‌మైన గ్రాఫిక్స్ చిత్రం “సంజీవిని” టీజ‌ర్ విడుద‌ల‌  గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే అయి ఉంటుంది అని చెప్పొచ్చు, కాని ఈ సారి ...

Read More »

ప్రొడక్షన్ నెం.3 “ప్రేమ కథా చిత్రం 2” ప్రారంభం

ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో సుమంత్ అశ్విన్ హీరోగా ప్రొడక్షన్ నెం.3 “ప్రేమ కథా చిత్రం 2” ప్రారంభం ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో  ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కు సీక్వెల్ ప్లాన్ ...

Read More »

నిర్మాణానంతర‌ ప‌నుల్లో `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు`

నిర్మాణానంతర‌ ప‌నుల్లో `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు` ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మా గౌత‌మ్- కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు`. ఈ సినిమా ఇటీవ‌ల షూటిగ్ పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత ప‌నులు తుది ...

Read More »