Home / తెలుగు (page 53)

తెలుగు

ప్రారంభమైన “శిఖండి” షూటింగ్

ప్రారంభమైన “శిఖండి” షూటింగ్ శ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులు భరత్, భింభిక నటిస్తోన్న ఈ సినిమా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ...

Read More »

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌ 101వ చిత్రం ప్రారంభం

భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌ 101వ చిత్రం  ప్రారంభం   న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ  101వ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు   హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లి తుల‌సీవ‌నంలోని వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో జ‌రిగాయి. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ప్రాంభోత్స‌వ ...

Read More »

`క‌మ‌ల‌తో నా ప్ర‌యాణం` `2013-నంది` ద‌క్కించుకోవ‌డం ఆనందాన్నిచ్చింది- నిర్మాత సునీల్ రెడ్డి

`క‌మ‌ల‌తో నా ప్ర‌యాణం` `2013-నంది` ద‌క్కించుకోవ‌డం ఆనందాన్నిచ్చింది- నిర్మాత సునీల్ రెడ్డి ధ‌నార్జ‌నే ధ్యేయంగా క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాల కోసం వెంప‌ర్లాడే ఈ సినీప్ర‌పంచంలో కొంద‌రు అందుకు భిన్నంగా వెళుతుంటారు. మంచి క‌థ‌, కంటెంట్‌ని న‌మ్మి అభిరుచితో మంచి సినిమాల్ని ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని త‌ప‌న‌ప‌డుతుంటారు. అలాంటి కోవ‌కే చెందిన నిర్మాత ఇస‌నాక‌ సునీల్ రెడ్డి. 1950ల‌లో నాటి ...

Read More »

“Maa Abbayi” Coming on 17th March

ఈ నెల 17 న ‘మా అబ్బాయి’  “Maa Abbayi” Coming on 17th March ‘ప్రేమ ఇష్క్ కాద‌ల్‌’, ‘ప్ర‌తినిధి’, ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ”మా అబ్బాయి’ చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది. వెన్నెల ...

Read More »

Love & Comedy Entertainer ” Premalo Padithe 100% Breakup”

లవ్‌ అండ్  కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమలో పడితే 100% బ్రేకప్‌’ Love & Comedy Entertainer ” Premalo Padithe 100% Breakup” ఎస్‌బి ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు  పి వి ఏస్ సినిమాస్  బ్యానర్‌పై ఎజిల్‌ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్‌ కాదలా’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో  ‘ప్రేమలో పడితే ...

Read More »

‘రా.రా…’ ద్వితీయ ప్రచార చిత్రం, పాట విడుదల ‘రా.రా…’

హీరో శ్రీకాంత్  చిత్రం   ‘రా.రా…’ ద్వితీయ ప్రచార చిత్రం, పాట  విడుదల ‘రా.రా…’ ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక గత రాత్రి  నరసారావు పేటలో జరిగింది. శ్రీకాంత్ కథానాయకునిగా ‘రారా’ పేరుతో రూపొందుతున్న ఈ నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన ...

Read More »

మార్చి10న విడుదల కానున్నఎటియం

 మార్చి10న విడుదల కానున్నఎటియం డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య  ఫిలిమ్స్ బ్యానర్ల ద్వారా కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు సంయుక్తంగా పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘’ ఎటియం వర్కింగ్’’ . సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా మార్చి 10న విడుదలకు సిద్దమైంది. పెద్దనోట్ల రద్దు నేపధ్యంలొ అవినీతి రాజకీయనాయకుల ద్వంద నీతిని ఎండగడుతూ సునిశిత హాస్యంతో , ...

Read More »

దిల్‌రాజు సినిమా `వెళ్ళిపోమాకే`

ప్రేక్ష‌కులు ఆశీర్వాదంతో.. `వెళ్ళిపోమాకే` సినిమాను భ‌విష్య‌త్‌లో కొత్త సినిమాలు చేయాల‌నుకునేవారికి ఓ లైబ్ర‌రీ చేయాల‌నేదే నా ప్ర‌య‌త్నం – దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేస్తున్న చిత్రం `వెళ్ళిపోమాకే`. యాకూబ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించాడు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందించిన ...

Read More »

Bala Krishna – Puri jagannadh New Movie

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్‌ క్రేజీ కాంబినేషన్‌లో  భవ్య క్రియేషన్స్‌ సినిమా మార్చి9న షూటింగ్‌ – సెప్టెంబర్‌ 29న సినిమా విడుదల శతచిత్ర కథానాయకుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పలు విజయవంతమైన ...

Read More »

మార్చిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ‘సినీ మహల్’

మార్చిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ‘సినీ మహల్’ కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `సినీ మహల్`. రోజుకు 4 ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. ఈ సినిమా సెన్సార్ స‌హా ...

Read More »

బెజవాడ నేపథ్యంలో మరో సినిమా ‘రణరంగం’

బెజవాడ నేపథ్యంలో మరో సినిమా ‘రణరంగం’ ఎమ్‌.ఎస్‌.ఆర్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రణరంగం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మంచాల సాయిసుధాకర్‌ మాట్లాడుతూ..’ప్రజల అభిష్టం ...

Read More »

నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు ‘నిన్ను కోరి’

నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు ‘నిన్ను కోరి’  నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు ‘నిన్ను కోరి’. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య నానికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ ‘నిన్ను కోరి’ ...

Read More »