Home / తెలుగు (page 54)

తెలుగు

ఆ దృశ్యాల‌న్నీ `మెట్రో` సినిమాలో చూడొచ్చు!

ఆ దృశ్యాల‌న్నీ `మెట్రో` సినిమాలో చూడొచ్చు! బోడుప్ప‌ల్ చైన్ స్నాచింగ్ – ఈనాడు అడ్రస్ అడిగి తెంచుకుపోయాడు:  సాక్షి డాట్‌కాం బంజారాహిల్స్‌లో చైన్ స్నాచింగ్ :  సాక్షి డాట్‌కాం సింగ‌రాయ‌కొండ‌లో చైన్ స్నాచింగ్‌: ఆంధ్ర‌జ్యోతి డాట్‌కాం చైన్ స్నాచింగ్ చేస్తున్న రెండు ముఠాల అరెస్ట్‌: ఆంధ్ర‌జ్యోతి రైల్వేస్టేషన్‌లో చైన్ స్నాచింగ్: న‌మ‌స్తే తెలంగాణ డాట్ కాం ...

Read More »

నాన్న‌, నేను నా బాయ్‌ఫ్రెండ్స్` రైట్స్‌ను సొంతం చేసుకున్నదిల్‌రాజు

నాన్న‌, నేను నా బాయ్‌ఫ్రెండ్స్` రైట్స్‌ను సొంతం చేసుకున్నదిల్‌రాజు ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇటీవల వచ్చిన ‘సినిమా చూపిస్త ...

Read More »

‘ధర్మయోగి'(ది లీడర్‌) పాటల విడుదల

‘ధర్మయోగి'(ది లీడర్‌) పాటల విడుదల  ‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘కొడి’ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం ‘ధర్మయోగి'(ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ ...

Read More »

డెడికేషన్ ఉంటే సక్సెస్ వస్తుంది- హీరోనవీన్ విజయ్ కృష్ణ

డెడికేషన్ ఉంటే సక్సెస్ వస్తుంది- హీరోనవీన్ విజయ్ కృష్ణ సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం అవుతూ ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే సినిమాతో వచ్చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 21న విడుదలవుతోంది. నవీన్‌కు బంధువైన సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా ఆడియోను ...

Read More »

“Rendu Atmala Premakadha” Movie Audio Released

`రెండు ఆత్మ‌ల ప్రేమ‌క‌థ‌` ఆడియో విడుద‌ల‌! “Rendu Atmala Premakadha” Movie Audio Released రంజిత్ కుమార్ హీరోగా నటిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `రెండు ఆత్మ‌ల ప్రేమ‌క‌థ‌`. స్వ‌రూప ఆర్ట్స్ ప‌తాకంపై  కుర్ర రాజ‌లింగు ఈ చిత్రాన్ని నిర్మించారు. స‌న హీరోయిన్ గా న‌టించింది. స‌దివే దేవేంద‌ర్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో ...

Read More »

Poonam Pandey Movie First Scheduled Completed

పూనమ్‌ పాండే మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి Poonam Pandey Movie First Scheduled Completed వి.బి.ఆర్‌. క్రియేషన్స్‌, సూరజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ఫకృద్దీన్‌ ఖాన్‌, విజయ్‌భాస్కర్‌ రెడ్డి నిర్మాతలుగా, భవాని మస్తాన్‌ దర్శకత్వంలో సెన్సేషనల్‌ భామ పూనమ్‌ పాండే ప్రధాన పాత్రలో, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ...

Read More »

`రౌడీ అల్లుడు`కి 25 ఏళ్లు

`రౌడీ అల్లుడు`కి 25 ఏళ్లు మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కులుగా, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించిన `రౌడీ అల్లుడు` ఓ సెన్సేష‌న్‌. బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. శోభన, దివ్య భారతి క‌థానాయికలుగా న‌టించారు. గ్యాంగ్ లీడ‌ర్ త‌ర్వాత ఆ రేంజులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన చిత్ర‌మిది. ఈ సినిమా 18 ...

Read More »

“Nethra” Movie Completed Post Production Work

పోస్ట్‌ ప్రొడక్షన్‌  పూర్తి చేసుకున్న ‘నేత్ర’ “Nethra” Movie Completed Post Production Work రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డా హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రం షూటింగ్‌  పూర్తి చేసుకుని ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ ...

Read More »

‘ఆమె.. అతడైతే`ఆడియో విడుద‌ల

‘ఆమె.. అతడైతే`ఆడియో విడుద‌ల ఇంటర్నేషనల్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌ హనీష్‌ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె.. అతడైతే`. యశోకృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ...

Read More »

అమ్మోరు, అరుంధతిలా…నాగభరణంను ఆదరిస్తున్నారు!

అమ్మోరు, అరుంధతిలా…నాగభరణంను ఆదరిస్తున్నారు!  నాగభరణం చిత్రం చక్కటి ఓపెనింగ్స్‌ను సాధిస్తోంది. అమ్మోరు, అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని అన్నారు మల్కాపురం శివకుమార్. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నాగభరణం. కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు ...

Read More »

దీపావ‌ళి సంద‌ర్భంగా గోపీచంద్‌-బి.గోపాల్ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

దీపావ‌ళి సంద‌ర్భంగా గోపీచంద్‌-బి.గోపాల్ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌  చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు వంటి స్టార్స్‌తో  స‌క్సెస్ ఫుల్  మాస్ మూవీస్ అందించిన మాస్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నారు. గోపీచంద్ – బి.గోపాల్ కాంబినేష‌న్ రూపొందే యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ను జ‌య బాలాజీ ...

Read More »

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `లక్ష్మీ బాంబ్`

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `లక్ష్మీ బాంబ్` మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా…. మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ”చాలెంజింగ్‌ ...

Read More »