Home / తెలుగు (page 57)

తెలుగు

మెదటిషెడ్యూల్ పూర్తి చేసుకున్న’ఏంజెల్’

మెదటిషెడ్యూల్ పూర్తి చేసుకున్న’ఏంజెల్’   మెదటిషెడ్యూల్ పూర్తి చేసుకున్న’ఏంజెల్’   టాలీవుడ్ యంగ్ హీరో నాగ అన్వేష్- హేబా పటేల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏంజెల్’. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ తొలి దశ షూటింగ్ ముగిసింది. ‘బాహుబలి’ ఫేం పళని డైరెక్షన్ లో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 15 రోజులు పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో నాగ అన్వేష్, హెబ్బాపటేల్, సప్తగిరిల పై రెండు ఫైట్లతో పాటు కీలక సన్నివేశాల్ని చిత్రకరించినట్లుగా దర్శకుడు బాహుబలి పళని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ మొత్తం చాలా అద్భుతంగా వచ్చిందని ఈ సన్నివేశాలు కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాత భువన్ సాగర్ చెప్పారు. వచ్చే నెలలో గోదావరి జిల్లాల్లో ‘ఏంజెల్’ తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త తరహా చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తుండగా రష్ చూసిన యూనిట్ సభ్యులు గుణ సినిమాటోగ్రఫీ చూసి అద్భుతమని మెచ్చుకున్నట్లు సమాచారం. హాస్య సన్నివేశాలు బాగా రక్తి కట్టాయని దర్శకుడు బాహుబలి పళని తెలిపారు. హైదరాబాద్ లోని టాంక్ బండ్ బుద్ద విగ్రహం దగ్గర లో వేసిన సెట్ లో చేసిన షూటింగ్ ఈ షేడ్యూల్ మొత్తం హైలెట్ గా నిలిచిందని చిత్ర వర్గాలు తెలిపాయి.​

Read More »

నాని ‘మజ్ను’ చిత్రం రెండవ పాట విడుదల

నాని  ‘మజ్ను’ చిత్రం రెండవ పాట విడుదల  నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా,ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌ నిర్మాణ సారధ్యంలో ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో గోళ్ళ గీత నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’. నాని హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’ ...

Read More »

మెగాస్టార్ చిరంజీవి గారితో న‌టించ‌డం ఎమేజింగ్‌: కాజ‌ల్‌

మెగాస్టార్ చిరంజీవి గారితో న‌టించ‌డం ఎమేజింగ్‌:  కాజ‌ల్‌ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం- `ఖైదీ నంబ‌ర్ 150`.  `బాస్ ఈజ్ బ్యాక్‌` అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల స‌మర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ  పతాకంపై మెగాపవర్‌స్టార్‌ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ...

Read More »

సూప‌ర్‌గుడ్ ఫిలింస్ 90వ సినిమా `ద్వార‌క‌` టీజ‌ర్‌..

సూప‌ర్‌గుడ్ ఫిలింస్ 90వ సినిమా `ద్వార‌క‌` టీజ‌ర్‌.. సూప‌ర్‌గుడ్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో లెజెండ్ సినిమా ప‌తాకంపై ప్ర‌ద్యుమ్న‌- గ‌ణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా “ద్వార‌క‌`. `పెళ్లిచూపులు` ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. శ్రీ‌నివాస్ ర‌వీంద్ర (ఎంఎస్ఆర్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా..  స‌మ‌ర్ప‌కుడు ...

Read More »

ఓంకార్, పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న `రాజుగారి గది 2`

ఓంకార్, పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న `రాజుగారి గది 2` ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, పివిపి ...

Read More »

సి.కళ్యాణ్ సమర్పణలో కల్పనాచిత్ర “విచారణ” (ది క్రైమ్)

సి.కళ్యాణ్  సమర్పణలో కల్పనాచిత్ర “విచారణ” (ది క్రైమ్) “విశారణై” పేరుతో విడుదలై సంచలన విజయం సాధించడంతోపాటు.. “ఉత్తమ ప్రాంతీయ చిత్రం”గా జాతీయ అవార్డు అందుకున్న తమిళ చిత్రం..  “విచారణ” పేరుతో తెలుగులో విడుదల కానుంది. “ది క్రైమ్” అన్నది ట్యాగ్ లైన్.  ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో..  కల్పనాచిత్ర పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ...

Read More »

ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌వుతున్న `జ్యో అచ్యుతానంద‌`

ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌వుతున్న `జ్యో అచ్యుతానంద‌` నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో  వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ...

Read More »

హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా ‘అరకు రోడ్‌లో’ సాంగ్‌ టీజర్‌ విడుదల

హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా ‘అరకు రోడ్‌లో’ సాంగ్‌ టీజర్‌ విడుదల రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అరకురోడ్‌లో’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు ...

Read More »

మీడియా మొఘ‌ల్ రామోజీరావు చేతుల మీదుగా ‘మనలో ఒకడు` టీజ‌ర్ విడుద‌ల‌

మీడియా మొఘ‌ల్ రామోజీరావు చేతుల మీదుగా  ‘మనలో ఒకడు` టీజ‌ర్ విడుద‌ల‌ ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` టీజ‌ర్ ను బుధ‌వారం  హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి. జగన్ మోహన్  నిర్మిస్తున్నారు.  ఇందులో ‘నువ్వు ...

Read More »

దసరా కానుకగా చైతన్య ‘ప్రేమమ్’ విడుదల

 దసరా కానుకగా చైతన్య  ‘ప్రేమమ్’ విడుదల  చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’.  ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ…’ఈ చిత్రం లోని ఒక పాటను  ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో ...

Read More »

సెప్టెంబర్ 1న జనతా గ్యారేజ్ గ్రాండ్ రిలీజ్

సెప్టెంబర్ 1న జనతా గ్యారేజ్ గ్రాండ్ రిలీజ్  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం ‘జనతా గ్యారేజ్’ . ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ...

Read More »