ఫాంహౌజ్‌లోనే ‘నితిన్’ పెళ్లి
దుబాయ్‌లో ఏప్రిల్ 16నే నటుడు నితిన్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆయన పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. డిసెంబరు నాటికి కూడా కరోనా పూర్తిగా అదుపులోకి రాని అవకాశాలు కనపడుతుండడంతో తమ ఫాంహౌజ్‌లోనే నితిన్ తన పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచన. తన ప్రేయసి శాలినితో నితిన్ నిశితార్థం కొన్ని నెలల క్రితమే జరిగింది.