‘118’ Director KV Guhan’s Latest Film Titled ‘WWW’
Prominent Cinematographer, Director KV Guhan scored a big success with ‘118’. His latest Directorial Starring Adith Arun and Shivani Rajashekar is a different Thriller with an interesting title WWW (Who.. Where.. Why). Dr. Ravi P. Raju Datla is Producing this film under Ramantra Creations banner. The film has completed its production and is currently undergoing its post-production works. Title Logo will be released very soon.
Producer Dr. Ravi P. Raju Datla said, ” KV Guhan garu scored a big success with ‘118’. He is coming with a different Thriller titled ‘WWW’ as his second film as a director. This film is being made with high technical values in Ramantra Creations banner. Simon K. King is composing the music while Mirchi Kiran is penning powerful dialogues. The film has a very good technical team. We will release the Title logo very soon.”
Arun Adith and Shivani Rajashekar will be seen as the lead pair.
Editing : Thammiraju
Dialogues : Mirchi Kiran
Choreography: Prem Rakshit
Co-producer: Vijay Dharan Datla
Producer: Dr. Ravi P. Raju Datla
`118` దర్శకుడు కేవి గుహన్ కొత్త చిత్రం `డబ్లూడబ్లూడబ్లూ`.
`118` వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ తన తదుపరి చిత్రంగా మరో డిఫరెంట్ థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి `డబ్లూడబ్లూడబ్లూ`(హూ,వేర్,
చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దట్ల మాట్లాడుతూ – “కేవి గుహన్ గారు తెరకెక్కించిన 118 మూవీ ఎంతపెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన రెండో చిత్రంగా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో `డబ్లూడబ్లూడబ్లూ` మూవీని రూపొందిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బేనర్లో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమన్ కె. కింగ్ సంగీత సారథ్యం వహిస్తుండగా మిర్చికిరణ్ పవర్ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు. టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. త్వరలోనే టైటిల్ లోగోని విడుదలచేస్తాం“ అన్నారు.
అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి
సంగీతం: సిమన్ కె. కింగ్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
డైలాగ్స్: మిర్చికిరణ్,
కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్ మాస్టర్,
కో-ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ దట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు దట్ల ,
కథ, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కేవి గుహన్.