”యువర్ లైఫ్” వెబ్ పోర్టల్ లో ”హై ఆన్ లైఫ్” కార్యక్రమం, అతిథిగా పాల్గొంటున్న హీరో నవదీప్
డ్రగ్స్ మీద ఆధారపడటం మనలో చాలా మందికి జీవితంతో విడదీయరాని విషయం అయ్యింది. నొప్పులు, నిద్ర లేమి, జలుబు, ఫ్లూ, దగ్గు ఇలాంటి అనారోగ్యాలకు దీర్ఘ కాలం డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. డ్రగ్ లపై ఆధారపడటం శరీరానికి ఎంతో హాని చేస్తుంది. డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడినప్పుడే మనం ఈ ఆరోగ్య సమస్యలను సగం గెల్చినట్లు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ఈ విషయం మీద అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చింది.
ఉపాసన కొణిదెల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యువర్ లైఫ్’ వెబ్ పోర్టల్ లో ‘డ్రగ్స్ అండ్ అడిక్షన్’ అంశాన్ని చర్చించబోతున్నారు. ఈ అంశంపై జరిపే చర్చలో ప్రముఖ నటుడు నవదీప్ అతిథిగా పాల్గొంటున్నారు. ‘హై ఆన్ లైఫ్’ పేరుతో ఈ డిస్కషన్ జరగనుంది. మన జీవితంలో డ్రగ్స్ కు అడిక్ట్ కావడం అనే అంశం మీద న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్ తో కలిసి నవదీప్ తమ సూచనలు, అనుభవాలు తెలపనున్నారు. వ్యసనం అనేది మన మనసుకు సంబంధించిన విషయం, దీన్ని అధిగమించేందుకు విలువైన సలహాలు ‘హై ఆన్ లైఫ్’ డిస్కషన్ లో అందించనున్నారు.
Upasna Kamineni Konidela Announces ‘High on Life’ with Navdeep Pallapolu
This month URLife will dwell deep on the important issue of ‘Drugs & Addiction’. Despite its long-standing issues and impacts on personal health, relationships, work and other aspects of life, drug addiction and its related aspects continue to remain unaddressed. Not just Substance abuse but over usage & dependency on pain medication, sleep medication, cold, flu & cough medication can cause long-standing harm for the body. It’s time we open up and talk about this taboo that is so prevalent in our society.
When we separate ‘addiction’ from ‘drugs’, we have already won half the battle with this particular societal taboo. Addiction is like any other illness, but a chronic one and hence it must be addressed. This also includes addiction to coffee, technology apart from drugs & alcohol. Understanding, the issue and the mindset of the addict is key to tackling the age-old issue of substance abuse. Managing Director at URLife, Upasna Kamineni Konidela in a tête-à-tête with prominent South Indian celebrity Navdeep tries to understand the complex layers of ‘drug addiction’. Watch ‘High on Life’ where the two prominent personalities come together with subject expert Dr. C Rajesh Reddy MBBS, MD, DM (Neurology) to uncover facts and discuss the different aspects of this complex and least talked about topic About Navdeep Navdeep Pallapolu is a prominent film personality in South Indian cinema, with many television shows, Telugu and Tamil films to his credit. Navdeep has a following of over 500K followers and has been vocal about the role of the mind in shaping our individualities.