Rana Daggubati’s Aranya Releasing Worldwide On March 26th

Rana Daggubati’s Aranya Releasing Worldwide On March 26th

Handsome Hunk Rana Daggubati became a Pan India Star with consecutive hits in Telugu, Hindi and other languages. His last film Housefull 4 where he was seen in a negative role turned out to be a massive hit. Now, Rana is coming up with a multi-lingual film Haathi Mere Saathi releasing in Telugu as Aranya.

The makers today announced to release the film on March 26th. Directed by Prabhu Solomon, the lavishly made film will release across three languages – Telugu, Hindi and Tamil.

“Welcoming the new year and the new normal, we are excited to bring Haathi Mere Saathi/Aranya/Kaadan on 26th March, in a theatre near you! Thank you for all the love, support and patience you have shown me. Can’t wait for you all to see it!” tweeted Rana.

Aranya is a story of a man living in the jungle for 25 years. The film focuses on ecological issues and deforestation crisis.

Zoya Hussain and Shriya Pilgaonkar are the other prominent cast.

Shantanu Moitra provides sound tracks and backgrounds score while A.R.Ashok Kumar cranks the camera.

Cast: Rana Daggubati, Vishnu Vishal, Zoya Hussain, Shriya Pilgaonkar and others.

Technical Crew:
Produced by: Eros International
Directed by: Prabhu Solomon
Story and screenplay: Prabhu Solomon
Dialogues & Lyrics: Vanamaali
DOP: A.R.Ashok Kumar
Music and Background score: Shantanu Moitra
Sound Design: Resul Pookutty
Editor: BuVan
Production Design: Mayur Sharma
Costumes: Kirti kolwankar and Maria Tharakan
Action: ‘Stunner’ Sam and Stun Siva
Associate Producer: Bhavana Mounica ( Eros )
VFX: Phantom FX & White Apple
Chief Operating Officer: Kumar Ahuja (Eros)
Group Chief Marketing Officer: Manav Sethi (Eros)
Head of Distribution: Nandu Ahuja (Eros)
President motion pictures – Ram Mirchandani (Eros)

రానా దగ్గుబాటి చిత్రం ‘అర‌ణ్య’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 26న‌ విడుద‌ల

హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి తెలుగు, హిందీ, ఇత‌ర భాష‌ల్లో సాధించిన వ‌రుస విజ‌యాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయ‌న నెగ‌టివ్ రోల్ పోషించిన మునుప‌టి హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు తెలుగులో ‘అర‌ణ్య’ పేరుతో విడుద‌ల‌వుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’‌తో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.

ప్ర‌భు సాల్మ‌న్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీని తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 26న‌ విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు..

“నూత‌న సంవ‌త్స‌రాన్ని, నూత‌న సాధార‌ణ‌త‌ను స్వాగ‌తిస్తూ, మార్చి 26న మీ ద‌గ్గ‌ర‌ల్లోని థియేట‌ర్‌లో ‘హాథీ మేరే సాథీ/ అర‌ణ్య‌/ కాండ‌న్’ను తీసుకువ‌స్తున్నందుకు మేం ఎంత‌గానో సంతోషిస్తున్నాం! నాపై మీరు చూపించిన ప్రేమ‌, మ‌ద్ద‌తు, ఓర్పుకు ధ‌న్య‌వాదాలు. మీరంద‌రూ ఆ మూవీని చూస్తార‌ని వేచి చూస్తుంటాను” అని రానా ట్వీట్ చేశారు.

25 సంవ‌త్స‌రాలుగా ఒక అర‌ణ్యంలో జీవిస్తూ వ‌స్తున్న‌ ఒక మ‌నిషి క‌థ ‘అరణ్య‌’. ఈ చిత్రం ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు, అట‌వీ నిర్మూల‌న సంక్షోభం గురించి చ‌ర్చిస్తుంది.

ఈ మూవీలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియ పిల్గావోంక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

శంత‌ను మొయిత్రా సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

తారాగ‌ణం:
రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావోంక‌ర్‌

సాంకేతిక బృందం:
నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్
మాటలు, పాటలు: వనమాలి
సినిమాటోగ్రఫీ: ఎ.ఆర్. అశోక్ కుమార్
సంగీతం: శంతను మొయిత్రా
సౌండ్ డిజైన్: రసూల్ పోకుట్టి
ఎడిటింగ్: భువన్
ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ
కాస్ట్యూమ్స్: కీర్తి కొల్వాంకర్, మరియా తారకన్
యాక్షన్: ‘స్టన్నర్’ శ్యామ్, స్టన్ శివ
అసోసియేట్ ప్రొడ్యూసర్: భావనా మౌనిక
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *