Kaduva’ to Release Worldwide on June 30th
Prithviraj Sukumaran, Samyukta menon, shaji kailas ‘Kaduva’ to Release Worldwide on June 30th in Malayalam, Telugu, Tamil, kannada and Hindi
Malayalam SUPERSTAR Prithviraj Sukumaran and Mass director Shaji Kailas combo film KADUVA touted to be a “High Octane Action Mass Entertainer”.
The makers came up with release date of the movie. As announced by them, Kaduva will be releasing worldwide in theatres on June 30th, Pan india entertainer coming in Malayalam, Telugu, Tamil, Kannada and Hindi
The flick is high on action, thrill and drama also Co-Starring Bollywood star Vivek Oberoi. ‘Bheemla Nayak’ fame Samyukta menon is female lead
Produced by Listin Stephen and Supriya Menon under the banners Magic Frames & Prithviraj Productions. Music by Jakes Bejoy.
Cast: Prithviraj Sukumaran, Samyuktha menon, Vivek oberoi, Arjun Ashokan, siddique, Aju varghese, Dileesh pothan etc.
Technical Crew:
Director: Shaji Kailas
Producers: Supriya Menon & Listin Stephen
Written by: Jinu V Abhraham
DOP: Abinandhan Ramanujam
Editor: Shameer Muhammed
Art: Mohandas
VFX : Coconut Bunch
Music: Jakes Bejoy
Line Producer – Santhosh Krishnan
Executive Producer – Naveen P Thomas
Promotion Consultant: Vipin Kumar
Marketing: Poffactio
Digital PR : Tanay Suriya
PRO : Vamsi Shekar
మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ , మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కడువా.
చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. పాన్ ఇండియా ఎంటర్టైనర్గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయిక.
మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్, అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు.
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: షాజీ కైలాస్
నిర్మాతలు: సుప్రియా మీనన్ & లిస్టిన్ స్టీఫెన్
రచన: జిను వి అబ్రహం
డీవోపీ: అభినందన్ రామానుజం
ఎడిటర్: షమీర్ మహమ్మద్
ఆర్ట్: మోహన్ దాస్
వీఎఫ్ఎక్స్ : కోకోనట్ బంచ్
సంగీతం: జేక్స్ బిజోయ్
లైన్ ప్రొడ్యూసర్ – సంతోష్ కృష్ణన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నవీన్ పి థామస్
ప్రమోషన్ కన్సల్టెంట్: విపిన్ కుమార్
మార్కెటింగ్: పోఫాక్టియో
డిజిటల్ పీఆర్: తనయ్ సూర్య
పీఆర్వో : వంశీ-శేఖర్