News

Prince Releasing Worldwide This Diwali

By admin

June 22, 2022

 

Sivakarthikeyan, Anudeep KV, SVC LLP, Suresh Productions, Shanthi Talkies Prince Releasing Worldwide This Diwali

Sivakarthikeyan is equally popular in Telugu as his last few movies did well in the Telugu states. With double the josh, he is coming up with a wholesome entertainer ‘Prince’ which is being directed by the very talented director Anudeep KV. A couple of days ago, the makers had released the first look posters of hero Sivakarthikeyan and actress Maria Ryaboshapka. The pairing looked fresh and adorable.

The film is in its last leg of shooting. Meanwhile, the makers announced the release date of the movie through this hilarious video. Sivakarthikeyan and Anudeep blame Sathyaraj for the delay, but they become silent after Sathyaraj enters the room. Finally, Maria arrives and joins the conversation. The discussion happens in Telugu, Tamil and English languages. At last, they announce the special occasion of Diwali for the movie release.

Anudeep who impressed big time with his last movie Jathi Ratnalu is making sure the promotional material too is unique and entertaining. Prince is the first movie to announce its release for this Diwali.

With the blessings of Narayan Das Narang, Suniel Narang, along with D. Suresh Babu and Puskur Ram Mohan Rao are producing the movie under the banners of Sree Venkateswara Cinemas LLP, Suresh Productions and Shanthi Talkies. Sonali Narang is presenting the movie.

S Thaman is the music director , while Manoj Paramahamsa is the cinematographer. Praveen KL is the editor and Arun Viswa is the co-producer.

Cast: Sivakarthikeyan, Maria Ryaboshapka, Sathyaraj and others.

Technical Crew: Writer, Director: Anudeep KV Producers: Suniel Narang (with blessings of Narayan Das Narang), D. Suresh Babu and Puskur Ram Mohan Rao Banners: Sree Venkateswara Cinemas LLP, Suresh Productions and Shanthi Talkies Presents: Sonali Narang Music Director: S Thaman DOP: Manoj Paramahamsa Co-Producer: Arun Viswa Editor: Praveen KL Art: Narayana Reddy PRO: Vamsi-Shekar

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ ‘ప్రిన్స్’  ఈ దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల

శివకార్తికేయన్ గత కొన్ని చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో తెలుగులో కూడా క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు రెట్టింపు జోష్‌ తో టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ‘ప్రిన్స్’ అనే పక్కా ఎంటర్‌ టైనర్‌తో రాబోతున్నారు. కొన్ని రోజుల క్రితం హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా రెఫ్రెషింగ్ గా కనిపించిన జోడి ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే ఒక హిలేరియస్ వీడియో ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ వీడియోలో.. శివకార్తికేయన్, అనుదీప్ సినిమా ఆలస్యానికి సత్యరాజ్‌ను నిందించారు. అయితే సత్యరాజ్ ఎంటరైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ మారియా వచ్చి వారితో మాట కలిపింది. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషలలో ఈ సంభాషణ జరుగుతుంది. చివరిగా.. ఈ దీపావళికి ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

‘జాతి రత్నాలు’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ ప్రమోషనల్ మెటిరియల్ కూడా ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ దీపావళికి విడుదల కానున్న తొలి చిత్రం’ ప్రిన్స్’.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి

సంగీతం: ఎస్. ఎస్. థమన్

నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్,  శాంతి టాకీస్

సమర్పణ: సోనాలి నారంగ్

డీవోపీ: మనోజ్ పరమహంస

సహ నిర్మాత:  అరుణ్ విశ్వ

ఎడిటర్: ప్రవీణ్ కెఎల్

ఆర్ట్ : నారాయణ రెడ్డి

పీఆర్వో : వంశీ-శేఖర్