తెలుగు

*”నాగార్జున వార్నింగ్ తో కంట్రోల్ అయిన బిగ్ బాస్ ఇనయ”*

By admin

November 05, 2022

*”నాగార్జున వార్నింగ్ తో కంట్రోల్ అయిన బిగ్ బాస్ ఇనయ”*

ప్రస్తుతం బిగ్ బాస్ లో యూత్ కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా పక్కనున్న ఆర్టిస్ట్ లను గుక్క తిప్పుకోనీయకుండా బూతుల పురాణం తో హస్కీ వాయిస్ తో బిగ్ బాస్6 లో కంట్రోల్ లేకుండా హల్ చల్ చేస్తున్న ఇనయ ఎవ్వరు చెప్పినా వినకుండా బిగ్ బాస్ వేదిక ను పేకాట వేదిక గా మార్చేసింది.

ఇనయా! చెబితే వినవా ? అని నట సామ్రాట్ అక్కినేని నాగార్జున చెప్పినా వినకపోవటంతో నాగార్జున వార్నింగ్ ఇవ్వక తప్పలేదు.

ఇనయ హీరోయిన్ గా నటించిన “నటరత్నాలు” సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజల్ని అయితే నెక్స్ట్ లెవెల్ లో ఆడుకుంది. నవ్విస్తూ ఏడ్చేసినంత పనయింది వాళ్ళకి. “నటరత్నాలు” షూటింగ్ లో ఇనయ సుల్తానా ఆగడాలు అరాచకాలుగా మారడంతో డైరెక్టర్ శివనాగు చూసి చూసి, ఉండి ఉండీ గట్టిగా ఇచ్చాడు వార్నింగ్. ఇలా ఇనయా వార్నింగ్ ల రాణి అయిపోయింది. ఇక “నటరత్నాలు” విడుదల తర్వాత కుర్రాళ్ళకు కలల రాణి అయినా ఆశ్చర్యం లేదు.

ఇనయా! ఇక వార్నింగ్ లకు స్వస్తి చెప్పు.

ఎవరెస్ట్ ఎంటర్టెయిన్మెంట్స్ యూనిట్.