Actress Anasuya Bharadwaj  Grand Launch Neelias Exclusive 925 Silver Jewellery Store Grand Launch at Madhapur

Actress Anasuya Bharadwaj  Grand Launch Neelias Exclusive 925 Silver Jewellery Store Grand Launch at Madhapur


Hyderabad, 21st Dec 2022:  Neelias Exclusive 925 Silver Jewellery Store India’s finest fashion jewellery brand, has  opened its biggest store in  at Madhapur, Hyderabad. The store was inaugurated by Tollywood actress Anasuya Bharadwaj.

This is Neelias 925 Silver  Jewellery’s  store in Hyderabad. A classy designs on display in Antique, Kundan, Zircon, Temple and Contemporary jewellery.

During the inauguration Anasuya Bharadwaj said, “It is a great honour to be associated with 925 Silver Fashion Jewellery and launch their biggest store in the Hyderabad. The thing I like most about Neelias is that they have choices which varies from Traditional to Modern designs. We women attend so many functions and events; where we do not repeat our outfits, then why should we compromise on the jewellery. I am spoilt for choices at Neelias, not sure what to buy and what not to. I recommend every woman in Hyderabad to come visit this grand store and witness the wide collections on display.”

Vineetha Fashion Jewellery, said, “We’re glad to have Actress Anasuya Bharadwaj with us on this special occasion. We are excited to inaugurate our biggest store in Madhapur. People of Hyderabad love their jewellery and they are updated with the latest trends and fashion. We have curated a collection which includes a wide range of Indian fashion jewellery as well as an exclusive line of western jewellery.  we launched “Kids Jewellery Collection”. This is our 1st store in Hyderabad and we’re thrilled with the overwhelming response we have got from this city and are confident of catering to the growing demand for designer fashion jewellery which is both exclusive and of high quality.”

 

సినీనటి  అనసూయ భరద్వాజ్   మాదాపూర్ లో నిలియాస్ ఎక్స్ క్లూజివ్ 925 జ్యువెలరీ స్టోర్ ని  ప్రారంభించారు. సిల్వర్ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టం సినీనటి అనసూయ భరద్వాజ్
హైదరాబాద్:
ఫ్యాషన్ జ్యువెలరీ విభాగమైన నీలియాస్ ఎక్స్ క్లూజివ్ 925 వెండి ఆభరణాల స్టోర్ ని బుధవారం మాదాపూర్ లో ప్రారంభించింది. ఈ స్టోర్ ని ప్రముఖ సినీనటి బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో నీలియాస్ తన ప్రత్యేకమైన ఆభరణాల స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.  ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీ ని ఇష్టపడుతున్నారు. నేను కూడా బంగారం కన్నా ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీ నే ఇష్టపడ్డతాను. మగవల  మనసుకు నచ్చే అనేక ఉత్పత్తులు,  డిజైన్లు ఇక్కడ తేలికగా ఎంపిక చేసుకోవచ్చన్నారు. సంప్రదాయ ఆభరణాలకు సరికొత్త మేలవింపుతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.  ప్రతి ఒక్క మగువ ఈ స్టోర్ ని తప్పకుండా సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు. స్టోర్ నిర్వాహకురాలు వినీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలి అని నిలియాస్ ఎక్స్ క్లూజివ్ 925 జ్యువెలరీ స్థాపించాను. మా వద్ద కుందన్, జిర్కన్, టెంపుల్, కాంటెంపరరీ లతోపాటు పురాతన ప్రత్యేకమైన ఆభరణాలను ఇక్కడ అందుబాటులో ఉంచమన్నారు. హైదరాబాద్ వాసులు ఫ్యాషన్ కి పెద్ద పీట వేస్తారని, అందులో భాగంగానే ఈ స్టోర్ ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తొలిసారిగా తాము పిల్లల కోసం ప్రత్యేక జ్యువెలరీ కలెక్షన్ ను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు  ప్రత్యేకమైనవే కాకుండా మంచి నాణ్యతతో  రూపొందించిన ఆనరనాలను ఇక్కడ ఏర్పాటు చేశామని  అన్నారు. ఆభరణాలు www.neelias.com వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచినట్లు  వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ వశిష్ట, ఫ్యాషన్స్ స్టైలిస్ట్ ప్రీతం జుక్కల్కర్, సినీనటులు నందిని రాయ్, కామాక్షి భాస్కర్ల, పాయల్ రాధాకృష్ణ, హర్షిత చౌదరి, రాశి సింగ్,  ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల తో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *