Actress Sree Leela at CMR Jewellery Showroom Launch

ఏయస్ రావ్ నగర్ లో అక్షయ తృతీయ సందర్భంగా సినీ నటి శ్రీలీల చేతుల మీదుగా సియమ్ఆర్ జ్యూయలరీ షోరూం ప్రారంభోత్సవం!!!
తెలంగాణ ప్రజలకు ఎంతో నమ్మకమైన సిఎంఆర్ సంస్థ తన 12వ షోరూం ను ఇప్పుడు మన ఏ.యస్ .రావ్ నగర్ లో
4 అంతస్థులు స్వర్ణాభరణాల మెగా షోరూం సిఎంఆర్ లెగసి ఆఫ్ జ్యూయలరీ పేరుతో ఏప్రిల్ 16న సినీ నటి శ్రీలీల చేతల మీదుగా జ్యోతి ప్రజ్వలన మరియు గౌ|| శ్రీ బేతి సుభాష్ రెడ్డి (ఎమ్ఎల్) గారు మరియు శ్రీమతి సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి , ఎఎస్ రావ్ నగర్ కార్పొరేటర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.
ప్రారంభోత్సవం మరియు అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల మజూరిపై 50% వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలపై క్యారట్ కు రూ. 20,000 తగ్గింపు, వజ్రాభరణాల మజూరిపై ఛార్జీలపై ప్లాట్ 50% తగ్గింపు వెండి వస్తువులపై తరుగు, మజూరి చార్జీలు పూర్తిగా ఉచితంగా అందిస్తూ ముందెన్నడూ చూడని కలక్షన్లను, వేరెవ్వరూ ఇవ్వలేని ధరలకు ఇస్తున్నామనీ, అలాగే సుమారు 130 మందికి ఉపాధి కలిపిస్తున్నామని సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రొత్సహిస్తున్న తెలంగాణా కస్టమర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు“ తెలిపారు.