`కిరాత‌కుడు` టీజ‌ర్ లాంచ్‌

 శ్రీ ఎస్.ఎస్ క్రియేష‌న్స్  ప‌తాకంపై విన్ను జ‌య‌త్, స్నేహ శ‌ర్మ జంట‌గా శ్రీకాంత్ ద‌ర్శ‌కత్వంలో గిరి ప‌య్యావుల నిర్మిస్తోన్న చిత్రం `కిరాత‌కుడు`. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్

Read more

విందు భోజనం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్

యారో సినిమాస్ నుండి విడుదల అవుతున్న సినిమా విందు భోజనం యొక్క ఫస్ట్ లుక్  పోస్టర్ ప్రొడ్యుసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి  నిన్న సాయంత్రం విడుదల చేసారు. ఫస్ట్ లుక్ లో హీరో అఖిల్ రాజ్ తెల్ల జాకెట్ మరియు హ్యాట్ తో మన ముందుకు వచ్చారు దీని బట్టి చిత్రం లో అఖిల్ చెఫ్ పాత్రా పోషిస్తున్నట్టు తెలుస్తుంది. విందు భోజనం అఖిల్ రాజ్ మొదటి చిత్రం, ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్.స్ మరియు నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి, arrow సినిమాస్ బ్యానర్ మీద విడుదల చేయబోతున్నారు. అఖిల్ సరసన ఐశ్వర్య హాళ్లకల్ తెరని పంచుకోబోతున్నారు. ప్రముఖ నటులు హర్షవర్ధన్, అనిత చౌదరి, ఆశ్రిత వేముగంటి, కేశవ్ దీపక్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నా    

Read more