కింగ్ నాగార్జున ట్విట్టర్ లో 6 మిలియన్ దాటిన ఫాలోవర్స్

కింగ్ నాగార్జున ట్విట్టర్ లో 6 మిలియన్ దాటిన ఫాలోవర్స్

కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ లో యక్టి వ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కు ను దాటింది. ఈ సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ ఫ్యామిలీ కి కృతజ్ఞతలు తెలిపారు.