ధూమ్4లో మెరవనున్న స్టార్ హీరోస్ ప్రభాస్..హృతిక్ రోషన్

ధూమ్4లో మెరవనున్న స్టార్ హీరోస్ ప్రభాస్..హృతిక్ రోషన్

ధూమ్ 4 చిత్రంలో  స్టార్ హీరోస్ ప్రభాస్..హృతిక్ రోషన్ మెరవనున్నారట.  యష్ రాజ్ ఫిల్మ్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో విజయవంతమైన ధూమ్‌ సిరీస్‌ సీక్వల్‌లో వీరిద్దరినీ నటింపజేయాలని నిర్మాతలు ఆలోచన  చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే బాలీవుడ్‌లో మెగా మల్టీస్టారర్‌ మూవీ ఇదే అవుతుందని, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమని అభిమానులు తెగ సంబుర పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *