జనవరిలో పాయల్ రాజ్‌పుత్ ‘5Ws’ విడుదల!
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ప్రణదీప్ ఠాకోర్, యశోదా ఠాకోర్ మాట్లాడుతూ “ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు పేరు తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.
సాంకేతిక వర్గం వివరాలు:
దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్
నిర్మాత: శ్రీమతి యశోదా ఠాకోర్
నిర్మాణ సంస్థ: కైవల్య క్రియేషన్స్
ఛాయాగ్రహణం: అనిల్ బండారి
సంగీతం: మహతి సాగర్
సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
స్టంట్స్: వెంకట్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్
డైలాగ్స్, అడిషినల్ స్క్రీన్ ప్లే: తయనిధి శివకుమార్
స్టిల్స్:ఎ. దాస్
పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్
వీఎఫ్ఎక్స్: అలగర్‌సామి మయాన్, ప్రదీప్ పూడి
పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే
ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల
కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు
మేకప్: కోటి లకావత్
‘5Ws’, wherein the Ws denote ‘who’, ‘what’, ‘when’, ‘where’, ‘why’, stars Payal Rajput in the lead. ‘Usual Questions , Unusual Answers ‘ is its caption. Prandeep Thakore, who worked in the direction department of Gunasekhar, is wielding the megaphone. Smt. Yashoda Thakore is producing the movie under the banner Kaivalya Creations. The shoot is complete and post-production would be soon wound up. Plans are afoot to release the Film in January.
Making the release announcement, the director-producer duo said, “This is an investigative mystery drama that would present Payal Rajput in new light. It would be a feather in her cap. We are inspired by a real-life incident in the life of a cop and made the movie with no compromise on the quality”
Crew details:
Director: Prandeep Thakore
Producer: Smt. Yashoda Thakore
Production House: Kaivalya Creations
Cinematography: Anil Bhandari
Music: Mahati Sagar
Sound Designer: JR Yethiraj
Editor: Garry BH
Stunts: Venkat
Production Designer: Rajeev Nayar
Dialogues & Additional Screenplay : Tayanidhi Siva Kumar
Stills: A Dass
Publicity Designer: Ramakanth
VFX: Alagarsamy Mayan, Pradeep Pudi
PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media)
Executive Producers: Prakash Joseph, A. Ramesh Reddy
Line Producer: Sharad Waghray
Production Controller: Srinivas Kammela
Costumes: Srinu Kanumolu
Make-up: Koti Lakavath