ఫిబ్ర‌వరి 14న 9 గంట‌ల 14 నిమిషాల‌కు `రాధేశ్యామ్‌` టీజ‌ర్

ఫిబ్ర‌వరి 14న 9 గంట‌ల 14 నిమిషాల‌కు `రాధేశ్యామ్‌` టీజ‌ర్‌
డార్లింగ్ ప్ర‌భాస్ – పూజా హేగ్డే హీరో హీరోయిన్‌ల‌గా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ  చిత్రానికి సంబంధించిన లెటెస్ట్ అప్‌డేట్ ను పోస్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు మూవీమేక‌ర్స్‌. ఈ చిత్రం టీజ‌ర్ ప్రేమికుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తామాని  గ‌తంలోనే మూవీ మూక‌ర్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఇప్పుడు టైమ్ కూడా ప్ర‌క‌టించారు.
ఫిబ్ర‌వరి 14న 9 గంట‌ల 14 నిమిషాల‌కు `రాధేశ్యామ్‌` టీజ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ కోసం ఎంతోగా కాలంగా వేచి చూస్తున్న ఫ్యాన్స్ కు మంరిత జోష్ ని ఇచ్చింది ఈ పోస్ట‌ర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *