టిడిపి సెంట్రల్ మినిస్టర్ డాక్టర్ పెమ్మసాని గారిని కలిసిన డైరెక్టర్ నర్రా శివనాగు.

*టిడిపి సెంట్రల్ మినిస్టర్ డాక్టర్ పెమ్మసాని గారిని కలిసిన డైరెక్టర్ నర్రా శివనాగు.*

గుంటూరు తెలుగుదేశం ఆఫీస్ లో డైరెక్టర్ నర్రా శివానాగు టిడిపి కేంద్ర సహాయ మంత్రి శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు డైరెక్టర్ శివనాగుని చాలా గ్రాండ్ గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. “రెడ్ బుక్” మూవీ చేయబోతున్న శివనాగుని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతో అభినందించారు. లోకేష్ బాబుకి తెలియజేస్తాను అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శివనాగు గారి చిన్ననాటి ఫ్రెండ్స్ కాట్రగడ్డ రామకృష్ణ గారు, ఏనుగుల రమణగారు ఇంకా ఎంతోమంది టీడీపీ నాయకులు పాల్గొని రెడ్ బుక్ మూవీ విజయవంతం కావాలని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *