మన్యం ధీరుడు సినిమాలోని “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతున్నది

*మన్యం ధీరుడు సినిమాలోని “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతున్నది

 

*ఈ సినిమా కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.ఈపాటను ఇటీవల కాలంలో థాయిలాండ్,మలేషియా,బ్యాంకాక్,మైన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు.

  • త్వరలో అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని
    విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు.
    ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు.
    భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *