Damini Villa Movie Lyrical Trailer Release on May 8th

Laahiri Lahiri Lahiri lo cinema fame Aditya Om hero ga mariyu Social media Star Rekha Boj heroine ga natinchina DAAMINI VILLAA chitram yokka Lyrical Trailer May 8th release kaabothondi.Madhupriya paadina ee paata ippatikey tiktok mariyu social media lo baaga viral avuthondi.Gatham lo release ayina ee cinema teaser srushtinchina sanchalanam andarikee telisindey.Ippudu ee lyrical trailer yela vundabothundo chuddam. DAAMINI VILLAA chitram Tirumala cinema,Risali Entertainments banner pai Dandem Pola Rao nirmathaga,Rockesh Reddy rachana mariyu darshakatwam lo Roopudiddukundi.music pramod kumar parisarla.


లాహిరి లాహిరి లాహిరిలో ఫేమ్ ఆదిత్య ఓం హీరోగా, సోషియల్ మీడియా స్టార్ రేఖా భోజ్ హీరోయిన్ గా నటించిన దామిని విల్లా చిత్రానికి సంబంధించిన లిరికల్ ట్రైలర్ మే 8 న రిలీజ్ అవుతోంది. మధుప్రియ పాడిన ఈ పాట ఇప్పటికే టిక్ టాక్ మరియు  సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఈ లిరికల్ ట్రైలర్ ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తిని కలిగిస్తోంది.

బ్యానర్ – తిరుమల సినిమాస్, రిసాలి ఎంటర్టైన్మెంట్ 

నిర్మాత – దండెం పోలా రావు

రచన, దర్శకత్వం – రాకేష్ రెడ్డి

 సంగీతం – ప్రమోద్ కుమార్ పారిసర్ల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *