విశ్వనాథ్‌ దంపతులను సత్కరించిన నటి జయప్రద, తన సోదరి సౌందర్య

ప్రముఖ నటి జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకున్నారు. విశ్వనాథ్‌ దంపతులను సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more