లాక్ డౌన్ తో ర‌క్త దాత‌ల కొర‌త‌.. ప్రాణాలు కాపాడ‌మ‌ని మెగాస్టార్ పిలుపు

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ధీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లున్న పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ర‌క్తం అవ‌స‌రం ప‌డేవారికి లాక్ డౌన్ పెను స‌మ‌స్యాత్మ‌కంగా మారింది.

Read more