రాజస్థాన్‌లో జరిగిన యథార్ధ సంఘటన ఆధారంగా మూడు భాషల్లో `సమిధ`
డిసెంబర్ 23 నుండి రెండో షెడ్యూల్ `రాజస్థాన్‌లో జరిగిన యథార్ధ సంఘటన ఆధారంగా మూడు భాషల్లో ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌గా `సమిధ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను` అన్నారు దర్శకుడు
Read more