House Husband Movie Teaser Launch

హౌస్ హ‌జ్బెండ్`  టీజ‌ర్ లాంచ్‌!!    శ్రీక‌ర‌ణ్‌ ప్రొడ‌క్ష‌న్స్, ల‌య‌న్  టీమ్ క్రెడిట్స్ బేన‌ర్స్ పై  శ్రీక‌ర్‌, అపూర్వ‌  జంట‌గా హ‌రికృష్ణ జినుక‌ల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న

Read more

“Kalamandir Royale Showroom launch by Amala Akkineni, Srija Konidela, Sushmitha Konidela

  హైదరాబాద్ లో “కళామందిర్ రాయల్” బ్రాండ్ గొప్ప ప్రారంభం ✓ షోరూం ప్రారంభించిన నటి అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల హైదరాబాద్ లో

Read more

GANAA movie Firstlook poster launched by Director S V Krishna Reddy

  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా”  ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌ రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్  పై `దుర్మార్గుడు`

Read more

Janaki Ram Movie Censor Completed

జాన‌కిరామ్ ` సెన్సార్ పూర్తి..  విడుద‌ల‌కు సిద్ధం!!   కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ  జంట‌గా రూపొందిన చిత్రం `జానకిరామ్`.  బేబీ శ్రేయారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ ఓబులేశ్వ‌ర

Read more

Heroine Preethi Asrani Interview

  దొంగలున్నారు జాగ్రత్త’ యూనిక్ మూవీ.. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు: ప్రీతి అస్రాణి ఇంటర్వ్యూ   డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు.  ప్రీతి అస్రాణి కథానాయిక. సర్వైవల్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ప్రీతి అస్రాణి విలేఖరుల సమావేశంలో ఈ సినిమా విశేషాలని పంచుకున్నారు. మళ్ళీరావా సినిమా తర్వాత మీ ప్రయాణం ఎలా వుంది ? మళ్ళీరావా తర్వాత ప్రెజర్ కుక్కర్, ఆడ్ ఇన్ఫినిటమ్, సీటిమార్ చిత్రాలు చేశాను. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’లో ఒక ఛాలెంజ్ తో కూడిన పాత్ర చేస్తున్నాను. ‘దొంగలున్నారు జాగ్రత్త’లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?  ‘దొంగలున్నారు జాగ్రత్త’ చాలా యూనిక్ కథ. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ కూడా వుంది. ఇందులో నీరజ పాత్రలో కనిపిస్తాను. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయి వుంటాయి. ప్రతి ఒక మహిళా ఆ పాత్రకు కనెక్ట్ అవ్వగలుగుతారు.ఎందుకంటే ఇందులో మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే నేచురల్ విజువల్స్ వుంటాయి. నా పాత్ర నిడివి తక్కువగా వున్నప్పటికీ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే పాత్ర నీరజ. దర్శకుడు సతీష్ నీరజ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. నటనకు ఆస్కారం వుండే పాత్రది. నీరజ పాత్ర చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా రాబరీ జోనర్ లో ఉంటుందా ? రాబరీ నేపధ్యం కాదు. చాలా యూనిక్ కాన్సెప్ట్. మీరు ఊహించని మలుపు వుంటాయి. సినిమా చూసిన తర్వాత  ‘దొంగలున్నారు జాగ్రత్త’ టైటిల్ ఎందుకు పెట్టామో మీకే తెలిసిపోతుంది. నీజ పాత్రకి మీకు ఎలాంటి పోలికలు ఉన్నాయా ? నీరజ  ప్రపంచానికి నాకు ఒక పోలిక వుంది. మేము ఇద్దరం చాలా స్ట్రాంగ్. నీరజ ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదురుకుంటుంది. నాలో కూడా ఆ గుణం వుంది. అలాగే నీరజలో మొండితనం కూడా ఎక్కువే. నాలో కూడా కొంచెం మొండితనం వుంది (నవ్వుతూ) ‘దొంగలున్నారు జాగ్రత్త’ ప్రయాణం ఎలా సాగింది ? ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రం కోసం పని చేయడం గొప్ప ప్రయాణం. ఇంత మంచి టీం దొరకడం నా అదృష్టం. సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌ లో పని చేయడం ఆనందంగా వుంది. దర్శకుడు సతీష్ మంచి విజన్ వున్న దర్శకుడు. సీన్ ని చాలా వివరంగా చెప్తారు. టీంతో ఎంతో ఆప్యాయంగా వుంటారు. శ్రీసింహ గారితో పని చేయడంమంచి అనుభవం. చాలా కూల్ గా ఎంతో అణుకువగా వుంటారు. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే టెక్నికల్ టీం గ్రేట్ అవుట్ పుట్ ఇచ్చారు. సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి బ్రిలియంట్ నటులతో పని చేయడం కూడా గొప్ప అనుభవం. ఒకే లొకేషన్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? కథలో ఇన్వాల్ అవ్వడంతో ఆ ఒక్క లొకేషనే మా ప్రపంచమైపోయింది. ఒకే లొకేషన్, ఒకటే కాస్ట్యూమ్స్ చేస్తున్నామనే ఆలోచన కూడా వుండేది కాదు.ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఒక అద్బుతమైన ప్రపంచం సృష్టించారు. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాం. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు.. మీ నేపధ్యం ఏమిటి ? మాది గుజారాత్. ఐదేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. అంజు అస్రాని మా అక్క. ఆమె నుంచే నటన నేర్చుకున్నాను. ఆమె నాకు స్ఫూర్తి. సినిమాకి సబంధించిన అంశాలు అక్కతో చర్చిస్తుంటాను. తను నా గైడ్. నా కుటుంబం ఎంతో ప్రోత్సహిస్తుంది. పాత్రలు చేయడం పరిమితులు ఏమైనా ఉన్నాయా ?

Read more

cmr shopping mall launch by keerthy suresh at mahabubnagar

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి

Read more

ఇషా చావ్లా సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది.. హీరో రాజ్ బాల

  ఇషా చావ్లా సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది.. హీరో రాజ్ బాల లవ్ భూమ్,7 to 4, చిత్రం X, సినిమాలలో హీరోగా నటించి

Read more

ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’ నుంచి పెంచలదాస్ రాసి, పాడిన సెకెండ్ లిరికల్ సాంగ్ విడుదల

  ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’  నుంచి పెంచలదాస్ రాసి, పాడిన సెకెండ్ లిరికల్ సాంగ్ విడుదల శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన

Read more

Neeky Nenu Movie Opening

  ఘనంగా ప్రారంభమైన క్రైమ్ & లవ్ స్టోరీ “నీకై నేను”. NGSP క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ వడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల నటీ

Read more