అలనాటి సత్యభామ, అందాల చందమామ, మహా నటి శ్రీమతి జమున గారిని డైరెక్ట్ చేయటం ఆస్కార్ అవార్డ్ కంటే గొప్ప అరుదైన అవార్డ్

అలనాటి సత్యభామ, అందాల చందమామ, మహా నటి శ్రీమతి జమున గారిని డైరెక్ట్ చేయటం ఆస్కార్ అవార్డ్ కంటే గొప్ప అరుదైన అవార్డ్ అనే చెప్పాలి. అలాంటి ఘనత కేవలం ప్రామిసింగ్ డైరెక్టర్ నర్రా శివనాగుకి మాత్రమే దక్కింది.

అలాగే సూపర్ హిట్ “నెహ్రూ” చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారిని డైరెక్ట్ చేయటం ఒక విశేషమైతే “అన్నపూర్ణమ్మగారి మనవడు” లో అలనాటి సత్యభామ జమున గారిని డైరెక్ట్ చేయడం మరో గొప్ప విశేషం.

దీన్ని బట్టి చూస్తే తెలుగు సినీ పరిశ్రమ అనే పుస్తకంలో “శివనాగు” కి ఒక పేజీ ఉంది అనేది రుజువు అయింది.

  1. S.V. రఘుబాబు,
    గేయ రచయిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *