బిజినెస్ ఉమెన్ & ఛైర్మన్ ఆఫ్ టి. టి. ఆర్. ఎంటర్టైన్మెంట్స్ శ్రీమతి గుత్తా నందిని చౌదరి గారు విడుదల చేసిన “”నటరత్నాలు”” లిరికల్ సాంగ్

బిజినెస్ ఉమెన్ & ఛైర్మన్ ఆఫ్ టి. టి. ఆర్. ఎంటర్టైన్మెంట్స్ శ్రీమతి గుత్తా నందిని చౌదరి గారు విడుదల చేసిన “”నటరత్నాలు”” లిరికల్ సాంగ్

దర్శకుడు శివనాగు తీసిన “”నటరత్నాలు “”మూవీలో తాగుబోతు రమేష్ తో చేసిన స్పెషల్ సాంగ్”” ఫుల్ బాటిల్ ఎటూ లేదు, పెగ్ అయినా కొట్టు బ్రదర్ “” అనే హిలేరియస్ కామెడీ లిరికల్ సాంగ్ ని శ్రీమతి గుత్తా నందినీ చౌదరి, ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ & ఛైర్ పర్సన్ ఆఫ్ టి. టి. ఆర్. ఎంటర్ టైన్మెంట్స్ వారు విడుదల చేయడంతో వేదిక మీద హర్షధ్వానాలు మారుమ్రోగాయి.

శ్రీమతి నందినీ చౌదరి మాట్లాడుతూ దర్శకుడు శివనాగు ఇరవై సంవత్సరాల క్రితం “పిట్టల దొర”” సినిమా లో బాబూ మోహన్ చేత “”ఇంత కూరుంటే వేయమ్మో – ఇంత బువ్వ ఉంటే వేయమ్మో”” అంటూ ఓ సాంగ్ ని క్రియేట్ చేశారు. ఆ రోజుల్లో ఆ సాంగ్ ఎంత సెన్సేషన్ అయిందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అలాగే ఇప్పుడు “”నటరత్నాలు”” మూవీలో తాగుబోతు రమేష్ తో ”ఫుల్ బాటిల్ ఎటూ లేదు, పెగ్ అయినా కొట్టు బ్రదర్” అనే సాంగ్ “పిట్టల దొర” సినిమా లో పాట కన్నా, కొన్ని వందలరెట్లు బాగుంది. అంతకుమించి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో ను నేను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందనీ, ఈ “”నటరత్నాలు”” అమోఘమైన విజయం సాధించాలనీ, దర్శకుడినీ, యూనిట్ నీ, అభినందిస్తున్నానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *