గ్లామ‌ర్ డోస్ పెంచిన ర‌ష్మిక‌

గ్లామ‌ర్ డోస్ పెంచిన ర‌ష్మిక‌
ర‌ష్మిక‌… ఛ‌లో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్‌… తెలుగులో ఎప్పుడూ గ్లామ‌ర్ షో చేయ‌లేదు. అమె న‌టిచిన `ఛ‌లో…,  గీతాగోవిందం.. భీష్మ‌… స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాల‌ల్లో ట్రేడిష‌న‌ల్ డ్రెస్సులు ధ‌రించి తెలుగు నేటివిటి ఉట్టిప‌డేలా క‌నిపించేది. ద‌ర్శ‌కులు కూడా అమేను అలానే చూపించేవారు.
కానీ తాను బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల‌లో న‌టిస్తోంది. తాను న‌టించిన ఓ సాంగ్ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. యువ‌న్ శంక‌ర్ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో ర‌ష్మిక చిట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని త‌న అందాల‌ను ఆర‌బోసింది. బాలీవుడ్‌కి చేరేస‌రికి ర‌ష్మిక హ‌ద్దులు చేరిపేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
ప్ర‌స్త‌తుం ర‌ష్మిక అల్లు అర్జున్ తో `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *