*OTT లో మంచి రేట్ దక్కించుకున్న “దేవినేని”.*

*OTT లో మంచి రేట్ దక్కించుకున్న “దేవినేని”.*
నందమూరి తారక రత్న కెరీర్ లో పెద్ద హిట్ మూవీ అని చెప్పుకోవాలంటే “ఒకటో నంబర్ కుర్రాడు”. ఆ తర్వాత మళ్లీ 20 సంవత్సరాలకు తారకరత్న కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం “దేవినేని”. ఈ చిత్రం తారకరత్నని మాస్ హీరోగా ఒక రేంజ్ లో నిలబెట్టిందనే చెప్పాలి. దర్శకుడు నర్రా శివనాగు ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా మలచారనే చెప్పాలి.

అయితే OTT మార్కెట్ లో ఈ చిత్రం పెద్ద సినిమాలతో పోటీ పడలేక పోయినప్పటికీ ఒక ప్రముఖ OTT సంస్థ
‘హంగామా’ నుంచి బెటర్ రేట్ దక్కించుకుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అయితే హంగామా OTT లో ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు విడుదల అవుతుందనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *