విజయ్‌ ఆంటోని హీరోగా

విజయ్‌ ఆంటోని హీరోగా ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌, చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్స్‌పై ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విజయ రాఘవన్‌’ టీజ‌ర్‌ విడుదల విజయ్‌

Read more

నితిన్ – చంద్రశేఖర్ యేలేటి – భవ్య క్రియేషన్స్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘చెక్’ సినిమాఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!!

నితిన్ – చంద్రశేఖర్ యేలేటి –  భవ్య క్రియేషన్స్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘చెక్’ సినిమా ఫస్ట్  గ్లింప్స్ రిలీజ్!! ——————————————————- నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై  వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న  చిత్రం “చెక్”. రకుల్ ప్రీత్  సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు . “జైలు లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు” అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్ ,  కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. ‘HE IS INNOCENT’ అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది. ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్  మాట్లాడుతూ “నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం రీ – రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు  కళ్యాణి మాలిక్  ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాతచంద్రశేఖర్  యేలేటి – కళ్యాణి మాలిక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఇదే.  ఔట్  పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని తెలిపారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ”చదరంగం నేపథ్యంలో  సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది  ” అని చెప్పారు. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన  తారాగణం. ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా  గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్  , ఆర్ట్ : వివేక్ అన్నామలై  , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత :  వి.ఆనంద ప్రసాద్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి. Most awaited

Read more

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, సాధించుకున్న సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ హీరోగా ఓ క్రేజీ కాంబినేషన్‌లో మరో క్రేజీ చిత్రం ప్రారంభమైంది. తెలుగు

Read more

*యాక్షన్ కింగ్ అర్జున్ చేతుల మీదుగా ‘బాలమిత్ర’ ట్రైలర్ విడుదల* Matter, photos

Photos Download Link: https://we.tl/t-5RJktK3UqL *యాక్షన్ కింగ్ అర్జున్ చేతుల మీదుగా ‘బాలమిత్ర’ ట్రైలర్ విడుదల* విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల

Read more