జిన్నా’ ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్.

  జిన్నా’ ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్..   బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా

Read more

director chandoo mondeti interview

  కార్తికేయ 2’ దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూ   ప్రేమమ్, సవ్యసాచి,కార్తికేయ‌, చిత్రాలకు దర్శకత్వం వహించి తన కంటూ మంచి గుర్తింపును తెచ్చుకొన్న దర్శకుడు చందూ

Read more

naga chaitanya interview

“లాల్ సింగ్ చెడ్డా” లో తెలుగుతనం ఉట్టి పడుతుంది.. హీరో అక్కినేని నాగ చైతన్య   మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్

Read more

samuthirakani interview

మాచర్ల నియోజకవర్గం’ నటుడిగా వందశాతం తృప్తినిచ్చింది : సముద్రఖని ఇంటర్వ్యూ యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు

Read more

తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్..నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం.

తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్..నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్ వారి  నూతన కార్యవర్గం

Read more

ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`  

    ఆగ‌స్ట్ 12న ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`   స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా

Read more

Sita Ramam Pre release event

  సీతారామం’ అందరూ తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా:  ‘సీతారామం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.   ఇంట్లో పూజగది వుందని గుడికి వెళ్ళడం మానేస్తామా ? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్   స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రీరిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. సీతారామం ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది.  దుల్కర్ సల్మాన్ హ్యాండ్ సమ్ హీరో, సూపర్ స్టార్. మహానటి లాంటి గ్రేట్ ఫిల్మ్ లో చేశారు. మృణాల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. అలాగే రష్మిక డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. ఒక ప్రేమ కథని ఇంత భారీగా తీయడం మామూలు విషయం కాదు.  స్వప్న లాంటి ప్యాషన్ వున్న నిర్మాతతోనే ఇది సాధ్యపడుతుంది. హను గారు అద్భుతమైన దర్శకుడు. సుమంత్ ఒక పాత్ర చేశారంటే చాలా స్పెషల్ గా వుంటుంది. దాని గురించి తెలుసుకోవాలని వుంది. అశ్విన్ దత్ గారు లాంటి గొప్ప నిర్మాత తెలుగులో వుండటం మా అదృష్టం. 

Read more