ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల కాంబినేషన్
ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల కాంబినేషన్ లో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం ‘ఉనికి’ ——————————————————- ‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్లల కాంబినేషన్ లో రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఉనికి’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం టైటిల్ ని , ఫస్ట్ ఎటాక్ పోస్టర్ ని రాక్ స్టార్ మంచు మనోజ్ ఆవిష్కరించారు.
Read more