‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో సుమన్
సినిమాల మీద ప్యాషన్‌తో రమణ్ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. సీనియర్ హీరో వినోద్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం.
Read more