ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న “శ్రీలక్ష్మీ” (ది గోస్ట్ హంటర్)

ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న “శ్రీలక్ష్మీ” (ది గోస్ట్ హంటర్)
ప్రముఖ నటీనటులతో శ్రీ పిక్చర్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ మిత్రా శర్మ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నంబర్: 2 చిత్రం ప్రీ- ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సరికొత్త కథ-కథనాలతో శ్రీలక్ష్మి వంటి పాజిటివ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందనుంది. ది గోస్ట్ హంటర్ అనేది ఉపశీర్షిక..ఉత్కంఠగా సాగే కథాంశంతో రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా మిత్రా శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు నటించనున్న ఈ చిత్రంలొ ఒక క్రేజీ కాంబినేషన్ హైలెట్ అవుతుందని. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.. ప్రస్తుతం ప్రీ-ప్రొడ్యూక్షన్ వర్క్ జరుగుతుంది.. మరిన్ని వివరాలను తొందరలోనే తెలియజేస్తాం అని నిర్మాత మిత్రా శర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *