Love story teaser will be out on Jan 10th. Matter & Stills
జనవరి 10న ”లవ్ స్టోరి” టీజర్ రిలీజ్ ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ”లవ్
Read moreజనవరి 10న ”లవ్ స్టోరి” టీజర్ రిలీజ్ ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ”లవ్
Read moreయంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీకారం’. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో హీరోయిన్గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్నారు. 14
Read moreIt was an amazing experience. Yash is really sweet and a gem of a person. He is super talented and
Read more– యష్‌తో తొలిసారి పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది? – అద్భుతమైన అనుభవం అండీ. యష్ జెమ్‌లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంత మంచివాడు. అద్భుతమైన నటుడు. తనతో
Read moreప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేయబోయే సినిమా పై అంతటా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే, ఈ
Read moreStar director Maruthi scored a super hit with Prathi Roju Pandage and he is set to work with macho hero,
Read moreYoung hero Bellamkonda Sai Srinivas who attained super hit with his last film Rakshasudu is working with director Santhosh Srinivas
Read moreRana Daggubati’s Aranya Releasing Worldwide On March 26th Handsome Hunk Rana Daggubati became a Pan India Star with consecutive hits
Read moreఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, సెలబ్రిటీలకు డిజైనింగ్ చేయాలని ప్రతి డిజైనర్ కోరుకుంటారు. అలా అనుకునే ప్రతి డిజైనర్ ముందుగా స్టోర్ ప్రారంభించి తమ ఉత్పత్తులను సెలబ్రిటీల దాకా చేరలనుకుంటారు. కానీ ప్రముఖ డిజైనర్ చంద్రిక కంచర్ల ఫ్యాషన్ రంగంలో ముందుగా రచ్చగెలిచిన తర్వాత ఇంటగెలవటానికి రెడీ అయ్యారు. ఆమె గతంలో ఎందరో సెలబ్రిటీలకు తన క్రియేటివ్ థాట్స్‌తో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తనకు తానుగా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ‘ చంద్రిక కంచర్ల’ డిజైనింగ్ స్టూడియోను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం 44లో అధునాతన షోరూమ్‌ను భారీవ్యయంతో ప్రారంభించారు. చంద్రిక మాట్లాడుతూ. నా దగ్గరకు వచ్చే క్లైయింట్స్ తాము ధరించిన బట్టలు ఎంతో బావున్నాయని ఒక మెసేజ్ చేస్తే చాలా ఆనందం పొందుతాను. అదే ఉత్సాహంతో మార్కెట్‌తో పోటీపడుతూ కొత్త ఫ్యాషన్ లను అందుబాటులోకి తీసుకురావటం నా బాధ్యతగా ఫీలవుతున్నాను. ఈ స్టోర్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్ కు సంబంధించి ఉమెన్, మేన్స్ కి స్పెషల్‌గా డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చాను అన్నారు. ప్రముఖ యాంకర్ సుమ మాట్లాడుతూ–‘ చంద్రిక ‘డిజైన్లకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆమె కలెక్షన్స్ ను నేను ఎన్నో ఏళ్లుగా యూజ్ చేస్తున్నాను. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ టు మీ. అలాగే జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఆమెంటే నాకెంతో అభిమానం అన్నారు. నటి,నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– మనం ఏది కొనుక్కోవాలన్న మొదట సెలక్షన్ ఇంపార్టెంట్. అలా ప్రతి ఒక్కరికి నచ్చే సెలక్షన్ స్టఫ్‌ని ఒకేచోట అందించటం ‘చంద్రిక స్పెషల్ అన్నారు.
Read more