*”తంగమానపెరన్”*గా తమిళంలో విడుదల కు సిద్దమవుతున్న “అన్నపూర్ణమ్మ గారి మనవడు”*

*”తంగమానపెరన్”*గా తమిళంలో విడుదల కు సిద్దమవుతున్న “అన్నపూర్ణమ్మ గారి మనవడు”*

*"తంగమానపెరన్"*గా తమిళంలో విడుదల కు సిద్దమవుతున్న "అన్నపూర్ణమ్మ గారి మనవడు"*
*”తంగమానపెరన్”*గా తమిళంలో విడుదల కు సిద్దమవుతున్న “అన్నపూర్ణమ్మ గారి మనవడు”*

అర్చన, బాల ఆదిత్య జంటగా, మాస్టర్ రవితేజ ,సీనియర్ నటి అన్నపూర్ణమ్మ అమ్మ అమ్మ, మనవళ్ళు గా అలనాటి అందాల కళాభారతి,మహానటి శ్రీమతి జమున కీలకపాత్ర లో, MNR ఫిలిమ్స్ పతాకంపై MNR చౌదరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం *అన్నపూర్ణమ్మ గారి మనవడు* తెలుగులో రెండుతెలుగు రాష్ట్రాలలో థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగా అలరించిందో ప్రేక్షకులకు తెలుసు. కామిడీ, యాక్షన్ చిత్రాలకు తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకున్న డైనమిక్ డైరెక్టర్ నర్రా శివనాగు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఒక విశేషం కాగా మరొక విశేషం ఏమిటంటే అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రం తమిళంలో *తంగమానపేరన్* పేరుతో తమిళంలో త్వరలో విడుదల కు సిద్దమవుతుండటం మరొక విశేషంగా చెప్పవచ్చు. ఇంతకుముందు తమిళంలో నర్రా శివనాగు దర్శకత్వం వహించిన “అజగయవనమమ్ – అర్పుద శిరివనమ్ ” , “మధురైసింగం” చిత్రాలు తమిళనాట ఘనవిజయం సాధించాయి. *తంగమానఫేరన్* కూడా అంతటి ఘనవిజయాన్ని సాధించాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *