ఫిబ్రవరి మొదటివారంలో “”నటరత్నాలు”” విడుదల. ప్యాషనేట్ డైరెక్టర్ నర్రా శివనాగు దర్శకత్వం వహించిన చిత్రం “”నటరత్నాలు””

ఫిబ్రవరి మొదటివారంలో “”నటరత్నాలు”” విడుదల.
ప్యాషనేట్ డైరెక్టర్ నర్రా శివనాగు దర్శకత్వం వహించిన చిత్రం “”నటరత్నాలు””

ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద డా. దివ్య, అనందాసు శ్రీ మణికంఠ లు నిర్మిస్తున్న ఈ చిత్రం లో హాస్య నటనలో తమకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకొన్న సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి ప్రథాన పాత్రల్లో హాస్యాన్ని పండించగా బిగ్ బాస్ 6 ఫేమ్ ఇనయా సుల్తానా హీరోయిన్ గా యూత్ ని తన నటన తో మరో లోకంలోకి తీసుకెళ్తుంది అనటం లో సందేహం లేదని, మిగతా పాత్రల్లో అర్చన, శృతి లయ, ఏ. ఎస్. రవి కుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి, చంటి, డైరెక్టర్ సూర్య కిరణ్, విష్ణువర్థన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు అని దర్శకుడు నర్రా శివనాగు తెలిపారు.
ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరిలో ఫష్ట్ కాపీ వస్తుందనీ, ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామని దర్శకుడు నర్రా శివనాగు తెలిపారు.

బ్యానర్ : ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్
డైరెక్షన్ డిపార్ట్మెంట్: నేత్రం మహేంద్ర, ,అందెల చిరంజీవి
ఎడిటర్: ఆవుల వెంకటేష్
సంగీతం: శంకర్ మహదేవ్
ఆడియో రిలీజ్: ఆదిత్యా మ్యూజిక్
నిర్మాత: డా. దివ్య
సహ నిర్మాత: అనందాసు శ్రీ మణికంఠ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *